Telugu Lyrics
అడిగే నీకై నేనొచ్చా
అవునా నేనా అవ్వనిదే
అడిగే నీకై నేనొచ్చా
వొడిలోన ఒక మల్లియ
అదిగో వాడి సుమ
చెలియ అల్లరి చేరగా
మొగతనం కలుపుత
ఎన్నడూ కనని యవ్వనం
కన్నులలోన దాగుంటే
ఏదో వెలిగే కోరిక
గుండెలోన రేగితే
మెల్లగా మెల్లగా
మాటతో మెప్పిస్తే
వెన్నెల నీడలో
వయసుతో పెనవైతే
అవునా నేనా అవ్వనిదే
అడిగే నీకై నేనొచ్చా
అవునా నేనా అవ్వనిదే
అడిగే నీకై నేనొచ్చా
వొడిలోన ఒక మల్లియ
అదిగో వాడి సుమ
చెలియ అల్లరి చేరగా
మొగతనం కలుపుత
అవునా నేనా అవ్వనిదే
అడిగే నీకై నేనొచ్చా
కనులారా కామోదయం
తనువారా తనులయం
ఇదే కదా అనురాగం
ఎడగవలే ఇది త్యాగం
ఎంతో ప్రేమ తోడంటే
ఏలనో భయపడుతుంటే
కొంటె నవ్వు తోడంటే
కొంగనా కోరికంటే
అవునా నేనా అవ్వనిదే
అడిగే నీకై నేనొచ్చా
అవునా నేనా అవ్వనిదే
అడిగే నీకై నేనొచ్చా
వొడిలోన ఒక మల్లియ
అదిగో వాడి సుమ
చెలియ అల్లరి చేరగా
మొగతనం కలుపుత
English Lyrics / Transliteration
Adige neekai nenoccha
Avuna nena avvanide
Adige neekai nenoccha
Vodilona oka malliya
Adigo vaadi suma
Cheliya allari cheraga
Mogathanam kalaputha
Ennadu kanani yavvanam
Kannulalona daagunte
Edo velige korika
Gundelona regite
Mellaga mellaga
Maatatho meppiste
Vennela needalo
Vayusutho penavaite
Avuna nena avvanide
Adige neekai nenoccha
Avuna nena avvanide
Adige neekai nenoccha
Vodilona oka malliya
Adigo vaadi suma
Cheliya allari cheraga
Mogathanam kalaputha
Avuna nena avvanide
Adige neekai nenoccha
Kanulaara kaamo-dayam
Tanuvura tanulayam
Ide kada anuraagam
Edagavale idi tyagam
Entho prema thodante
Elano bhayapaduthunte
Konte navvu thodante
Kongana korikante
Avuna nena avvanide
Adige neekai nenoccha
Avuna nena avvanide
Adige neekai nenoccha
Vodilona oka malliya
Adigo vaadi suma
Cheliya allari cheraga
Mogathanam kalaputha