Telugu Lyrics
అవునన్నా అవునన్నా
ఆకాశం చూడు అంటావా
కళ్ళల్లో మెరుపులన్నీ
కాస్తంత దాచుకోనంటావా
నిన్నెవరో ఒకరు
నన్నుకోరుకున్నారని
నీకోసమే ఈ లోకం
పుట్టిందంటున్నారని
అవునన్నా అవునన్నా
అన్నిటిని నిజం చేయగలవా
చూపుల్లో కరిగే మనసు
కోరుకున్నది అందించగలవా
కాలమంతా నీతోనే
కదిలి రావాలంటావా
నా గుండెల్లో ఏముందో
నువ్వు తెలుసుకోగలవా
నీకోసమే ఒక గుండె
నాలో వుందంటావా
నాకోసమే ఒక ఊపిరి
నీలో వుందంటావా
నేనంటున్నది నిజమని
నీవంటున్నది నిజమని
ప్రేమంత కలిపితే
ఒకటే అవుతుందా
అవునన్నా అవునన్నా
ఆకాశం చూడు అంటావా
కళ్ళల్లో మెరుపులన్నీ
కాస్తంత దాచుకోనంటావా
ఆకాశం చూడు అంటావా
కళ్ళల్లో మెరుపులన్నీ
కాస్తంత దాచుకోనంటావా
నిన్నెవరో ఒకరు
నన్నుకోరుకున్నారని
నీకోసమే ఈ లోకం
పుట్టిందంటున్నారని
అవునన్నా అవునన్నా
అన్నిటిని నిజం చేయగలవా
చూపుల్లో కరిగే మనసు
కోరుకున్నది అందించగలవా
కాలమంతా నీతోనే
కదిలి రావాలంటావా
నా గుండెల్లో ఏముందో
నువ్వు తెలుసుకోగలవా
నీకోసమే ఒక గుండె
నాలో వుందంటావా
నాకోసమే ఒక ఊపిరి
నీలో వుందంటావా
నేనంటున్నది నిజమని
నీవంటున్నది నిజమని
ప్రేమంత కలిపితే
ఒకటే అవుతుందా
అవునన్నా అవునన్నా
ఆకాశం చూడు అంటావా
కళ్ళల్లో మెరుపులన్నీ
కాస్తంత దాచుకోనంటావా
English Lyrics / Transliteration
Avunanna avunanna
Aakasham choodu antaava
Kallallo merupulanni
Kaastanta daachukonantaava
Ninnevaro okaru
Nannukorukunnaarani
Neekosame ee lokam
Puttindantunnaarani
Avunanna avunanna
Annitini nijam cheyagalavaa
Choopullo karige manasu
Korukunnadi andinchagalavaa
Kaalamanta neethone
Kadili raavalantaava
Naa gundello emundo
Nuvvu telusukogalavaa
Neekosame oka gunde
Naalo vundantaava
Naakosame oka oopiri
Neelo vundantaava
Nenantunnadi nijamani
Neevantunnadi nijamani
Premantha kalipithe
Okate avutunda
Avunanna avunanna
Aakasham choodu antaava
Kallallo merupulanni
Kaastanta daachukonantaava
Aakasham choodu antaava
Kallallo merupulanni
Kaastanta daachukonantaava
Ninnevaro okaru
Nannukorukunnaarani
Neekosame ee lokam
Puttindantunnaarani
Avunanna avunanna
Annitini nijam cheyagalavaa
Choopullo karige manasu
Korukunnadi andinchagalavaa
Kaalamanta neethone
Kadili raavalantaava
Naa gundello emundo
Nuvvu telusukogalavaa
Neekosame oka gunde
Naalo vundantaava
Naakosame oka oopiri
Neelo vundantaava
Nenantunnadi nijamani
Neevantunnadi nijamani
Premantha kalipithe
Okate avutunda
Avunanna avunanna
Aakasham choodu antaava
Kallallo merupulanni
Kaastanta daachukonantaava