Telugu Lyrics
అదిగో చూడు అవునే తానే నన్నెనే
పాడుకో పాడుకో నీ ప్రేమ గీతం
ఆడుకో ఆడుకో నీ ఆశలే దీపం
అవునే తానే నన్నెనే
అదిగో చూడు అవునే తానే నన్నెనే
పాడుకో పాడుకో నీ ప్రేమ గీతం
ఆడుకో ఆడుకో నీ ఆశలే దీపం
అవునే తానే నన్నెనే
నీలి నీలి ఆకాశం
కన్నులెన్నో దాచుకుందీ
రాయి రాయిలోనూ
నిన్ను చూపే సంద్రమందీ
అదిగో చూడు
ఆకాశం నీదే
సంద్రం నీదే
లోకం నీదే
అవునే తానే నన్నెనే
అదిగో చూడు అవునే తానే నన్నెనే
తనువు దాగివున్నా
మనసు ఎంతో విచ్చుకుంటుంది
అడుగు వేయకున్న
ఆశ నిన్ను పిలుచుకుంటుంది
అదిగో చూడు
గమ్యం నీదే
భవిత నీదే
జగతి నీదే
అవునే తానే నన్నెనే
అదిగో చూడు అవునే తానే నన్నెనే
పాడుకో పాడుకో నీ ప్రేమ గీతం
ఆడుకో ఆడుకో నీ ఆశలే దీపం
English Lyrics / Transliteration
Adigo choodu avune thaane nannene
Paaduko paaduko nee prema geetham
Aaduko aaduko nee aashale deepam
Avune thaane nannene
Adigo choodu avune thaane nannene
Paaduko paaduko nee prema geetham
Aaduko aaduko nee aashale deepam
Avune thaane nannene
Neeli neeli aakaasham
KannulEnno daachukundee
Raayi raayilOnOo
Ninnu choope sandramandee
Adigo choodu
Aakaasham neede
Sandram neede
Lokam neede
Avune thaane nannene
Adigo choodu avune thaane nannene
Tanuuvu daagivunnaa
Manasu entho vichchukuntundee
Adugu veyyakunnnnaa
Aasha ninnu piluchukuntundee
Adigo choodu
Gamyam neede
Bhavitha neede
Jagathi neede
Avune thaane nannene
Adigo choodu avune thaane nannene
Paaduko paaduko nee prema geetham
Aaduko aaduko nee aashale deepam