Telugu Lyrics
అవునులే ఈ సుఖమే – అవునులే
నేనెంతో అదృష్టవంతురాలినని
అవునులే ఈ సుఖమే – అవునులే
ఏనాటి పుణ్యఫలమో
నా సొంతమయ్యే సుఖమో
ఏనాటి పుణ్యఫలమో
నా సొంతమయ్యే సుఖమో
తన దయ చూసినదే
తన దయ చూసినదే
తల్లి దైవముగా
అవునులే ఈ సుఖమే – అవునులే
అమ్మ ప్రేమ ఎంత గొప్పదో
నాకిప్పుడే తెలిసింది
అమ్మ ప్రేమ ఎంత గొప్పదో
నాకిప్పుడే తెలిసింది
బిడ్డల క్షేమం కోరుకునే
బిడ్డల క్షేమం కోరుకునే
మాటల విలువ తెలిసింది
అవునులే ఈ సుఖమే – అవునులే
English Lyrics / Transliteration
Avunule ee sukame – avunule
Nenentho adrushtavanturaalanini
Avunule ee sukame – avunule
Enati punyaphalamo
Naa sonthamaiye sukhamo
Enati punyaphalamo
Naa sonthamaiye sukhamo
Thana daya chusinade
Thana daya chusinade
Thalli daivamu gaa
Avunule ee sukame – avunule
Amma prema entha goppado
Naakippude telisindi
Amma prema entha goppado
Naakippude telisindi
Biddala kshemam korukune
Biddala kshemam korukune
Maatala viluva telisindi
Avunule ee sukame – avunule