Telugu Lyrics
ఆయ్ హైరతే, ఆయ్ హైరతే
ఎన్నెన్ని జన్మలు చూసెను ఈ కన్నులు
ఎన్ని జన్మల దాహమెంత ఈ గుండెలో
ఎన్నో ఎన్నెన్నో కలలను ఈ వయసు
కన్నెత్తి చూసెను కన్నులే…
ఏదో తెలియని భావమే,
మనసైనది ఈ వేళలో
చూపులన్నీ నీ చుట్టు,
తిరుగుతున్నాయే…
ఆయ్ హైరతే, ఆయ్ హైరతే
ఆయ్ హైరతే, ఆయ్ హైరతే
లోకాలన్ని నీ ముందరే
దాగి యున్నాయే..
ఈ నాలోనే కవ్వించు
ఏదో దాచి యున్నాయే..
ఒక వలపుల వింతలో
మునిగి తేలుతున్నానే
వలపుల వలలో పడి
ఎగిరి పడుతున్నానే…
ఆయ్ హైరతే, ఆయ్ హైరతే
ఆయ్ హైరతే, ఆయ్ హైరతే
ఎన్నెన్ని జన్మలు చూసెను ఈ కన్నులు
ఎన్ని జన్మల దాహమెంత ఈ గుండెలో
ఎన్నో ఎన్నెన్నో కలలను ఈ వయసు
కన్నెత్తి చూసెను కన్నులే…
ఏదో తెలియని భావమే,
మనసైనది ఈ వేళలో
చూపులన్నీ నీ చుట్టు,
తిరుగుతున్నాయే…
ఆయ్ హైరతే, ఆయ్ హైరతే
ఆయ్ హైరతే, ఆయ్ హైరతే
English Lyrics / Transliteration
Ay Hairathe, Ay Hairathe
Enneni janmalu chusenu ee kannulu
Enni janmala dahamentha ee gundelo
Enno ennenno kalalanu ee vayasu
Kannethi chusenu kannule…
Edo teliyani bhavame,
Manasainadi ee velalo
Chupulanni nee chuttu,
Tirugutunnaye…
Ay Hairathe, Ay Hairathe
Ay Hairathe, Ay Hairathe
Lokalannee nee mundare
Dagi yunnaye..
Ee nalone kavvinchu
Edo dachi yunnaye..
Oka valapula vintalo
Munigi telutunnane
Valapula valalo padi
Egiri padutunnane…
Ay Hairathe, Ay Hairathe
Ay Hairathe, Ay Hairathe
Enneni janmalu chusenu ee kannulu
Enni janmala dahamentha ee gundelo
Enno ennenno kalalanu ee vayasu
Kannethi chusenu kannule…
Edo teliyani bhavame,
Manasainadi ee velalo
Chupulanni nee chuttu,
Tirugutunnaye…
Ay Hairathe, Ay Hairathe
Ay Hairathe, Ay Hairathe