Telugu Lyrics
లోకాన్ని చూపిస్తా నా తోడే
అయ్యా యాయో ఆనందమే
జీవితాన్ని చూపిస్తా నా తోడే
నవ్వులు విరిసే లోకం
పలుకులు కలిసే లోకం
హాయిగా ఊగే లోకం
నా సొంతం అయ్యింది ఈ క్షణం
అయ్యా యాయో ఆనందమే
లోకాన్ని చూపిస్తా నా తోడే
అయ్యా యాయో ఆనందమే
జీవితాన్ని చూపిస్తా నా తోడే
ఏదో కళ్ళల్లో మెరుపు
ఏదో గుండెల్లో పిలుపు
ఏదో కొత్త ఊహల్లో
తిరిగేస్తుందే మనసు
పరుగు పరుగున వెళుతుంటే
ఏదో గాలి వేగం
సరికొత్త భావాలన్నీ
చేరువ అవుతుంటే
నేనున్నది ఎక్కడో
మెరుస్తున్నా వేగంగా
దిక్కులన్నీ చేరి
ఒకటవుతుంటే
అయ్యా యాయో ఆనందమే
లోకాన్ని చూపిస్తా నా తోడే
అయ్యా యాయో ఆనందమే
జీవితాన్ని చూపిస్తా నా తోడే
కలలన్ని నిజమయ్యే
క్షణమొకటి చేరగా
నా చేయి పట్టి నడిపిస్తుంటే
ఈ లోకమంతా
నేనుండాలి నీతోనే
కాలాలు మారినా
ప్రతి మలుపులోన
నీ తోడు కోరే
సంతోషాలన్నీ
నా సొంతం అయ్యే
ఇక ఆనందమే
జీవితమంతా
అయ్యా యాయో ఆనందమే
లోకాన్ని చూపిస్తా నా తోడే
అయ్యా యాయో ఆనందమే
జీవితాన్ని చూపిస్తా నా తోడే
నవ్వులు విరిసే లోకం
పలుకులు కలిసే లోకం
హాయిగా ఊగే లోకం
నా సొంతం అయ్యింది ఈ క్షణం
English Lyrics / Transliteration
Lokanni chupistha naa thode
Ayayayoo aanandame
Jeevithaanni chupistha naa thode
Navvulu virise lokam
Palukulu kalise lokam
Haayigaa ooge lokam
Naa sontham ayyindi ee kshanam
Ayayayoo aanandame
Lokanni chupistha naa thode
Ayayayoo aanandame
Jeevithaanni chupistha naa thode
Edho kallallo merupu
Edho gundello pilupu
Edho kottha oohallo
Thirigesthunde manasu
Parugu paruguna veluthunte
Edho gaali vegam
Sarikottha bhaavaalanni
Cheruva avuthunte
Nenunnadhi ekkado
Merusthunna vegamgaa
Dikkulanni cheri
Okatavuthunte
Ayayayoo aanandame
Lokanni chupistha naa thode
Ayayayoo aanandame
Jeevithaanni chupistha naa thode
Kalalanni nijamayye
Kshanamokati cheragaa
Naa cheyi patti nadipisthunte
Ee lokamantha
Nenundhaali neethone
Kaalaalu maarinaa
Prathi malupulona
Nee thodu kore
Santhoshaalanni
Naa sontham ayye
Ika aanandame
Jeevithamantha
Ayayayoo aanandame
Lokanni chupistha naa thode
Ayayayoo aanandame
Jeevithaanni chupistha naa thode
Navvulu virise lokam
Palukulu kalise lokam
Haayigaa ooge lokam
Naa sontham ayyindi ee kshanam