Telugu Lyrics
ఆయీక సుఖము ఆయీక సుఖము
పాయక నాలోన పొంగారును సుఖము
పాయక నాలోన పొంగారును సుఖము
ఆయీక సుఖము ఆయీక సుఖము
అంతరంగమే నా గంధర్వ లోకము
అంతరంగమే నా గంధర్వ లోకము
అంతరంగమే నా గంధర్వ లోకము
అంతరంగమే నా గంధర్వ లోకము
సంతతము వీనుల సరిగమలే మోగెను
సంతతము వీనుల సరిగమలే మోగెను
ఆయీక సుఖము ఆయీక సుఖము
నా నవకాంతులే నా రాగ తాళములు
నా నవకాంతులే నా రాగ తాళములు
నా నవకాంతులే నా రాగ తాళములు
నా నవకాంతులే నా రాగ తాళములు
నా సొంత లయలే నా మువ్వల సవ్వడులు
నా సొంత లయలే నా మువ్వల సవ్వడులు
ఆయీక సుఖము ఆయీక సుఖము
అమ్మోయీ నాదే ఈ భూలోక సొగసు
అమ్మోయీ నాదే ఈ భూలోక సొగసు
అమ్మోయీ నాదే ఈ భూలోక సొగసు
అమ్మోయీ నాదే ఈ భూలోక సొగసు
హాయిగా ఎన్నడు లేదు ఇంకొక వయసు
హాయిగా ఎన్నడు లేదు ఇంకొక వయసు
ఆయీక సుఖము ఆయీక సుఖము
పాయక నాలోన పొంగారును సుఖము
పాయక నాలోన పొంగారును సుఖము
ఆయీక సుఖము ఆయీక సుఖము
English Lyrics / Transliteration
Ayika sukhamu ayika sukhamu
Payaka naalona pongaarunu sukhamu
Payaka naalona pongaarunu sukhamu
Ayika sukhamu ayika sukhamu
Antharangame naa gandharva lokamu
Antharangame naa gandharva lokamu
Antharangame naa gandharva lokamu
Antharangame naa gandharva lokamu
Santhathamu veelu sarigamale mogenu
Santhathamu veelu sarigamale mogenu
Ayika sukhamu ayika sukhamu
Naa navakaanthule naa raaga thaalamulu
Naa navakaanthule naa raaga thaalamulu
Naa navakaanthule naa raaga thaalamulu
Naa navakaanthule naa raaga thaalamulu
Naa sontha layale naa muvvala savvadulu
Naa sontha layale naa muvvala savvadulu
Ayika sukhamu ayika sukhamu
Ammoyee naade ee bhooloka sogasu
Ammoyee naade ee bhooloka sogasu
Ammoyee naade ee bhooloka sogasu
Ammoyee naade ee bhooloka sogasu
Haayigaa ennadu ledu inkoka vayasu
Haayigaa ennadu ledu inkoka vayasu
Ayika sukhamu ayika sukhamu
Payaka naalona pongaarunu sukhamu
Payaka naalona pongaarunu sukhamu
Ayika sukhamu ayika sukhamu