Telugu Lyrics
అయ్యాపు, అయ్యాపు
అయ్యాపు, అయ్యాపు
ఏదో ఒక మాయలో
లోలోన కదిలావే
ఏనాటి కథలోనో
నా గుండెని దొంగిలించే
మాయలోన నేనున్నా
లోనలోన మునిగిపోనా
ఎటువైపు పయనించానో
ఏ దారి తీసిందో
అయ్యాపు, అయ్యాపు
అయ్యాపు, అయ్యాపు
అయ్యాపు, అయ్యాపు
అంతులేని కల లోన
నీ రూపం కనిపిస్తుందే
అందమైన వల లోన
నన్నే కట్టి పడేస్తుందే
నాలోన రేగేటి
ఆశలన్నీ నీకోసమే
ఈ లోకం మాయేగా
నీతోనే అది నిజమాయేగా
అయ్యాపు, అయ్యాపు
అయ్యాపు, అయ్యాపు
అయ్యాపు, అయ్యాపు
English Lyrics / Transliteration
Ayyaapu, ayyaapu
Ayyaapu, ayyaapu
Edho oka maayalo
Lolona kadilaave
Enati kathalono
Naa gundeni dongilinche
Maayalona nenunna
Lonalona munigipona
Etuvaipu payaninchaano
Ye daari theesindho
Ayyaapu, ayyaapu
Ayyaapu, ayyaapu
Ayyaapu, ayyaapu
Anthuleni kala lona
Nee roopam kanipisthundhe
Andamaina vala lona
Nanne katti padesthundhe
Naalona regeti
Aashalanni neekosame
Ee lokam maayegaa
Neethone adi nijamaayegaa
Ayyaapu, ayyaapu
Ayyaapu, ayyaapu
Ayyaapu, ayyaapu