Telugu Lyrics
శబరిశ నాధయ్యా శరణాలయ్యా
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
పవిత్ర క్షేత్రం ఈ శబరిమల
మంగళ రూపం ఈ అయ్యప్ప
హరిహర సుతుడవు నీవే దైవమా
కలియుగ వరద నీవే దైవమా
అయ్యా శరణాలయ్యా శరణాలయ్యా
శబరిశ నాధయ్యా శరణాలయ్యా
గురువాయురప్ప నీవే దైవమా
మలయప్ప నీవే దైవమా
గణపతి దేవుని పూజించి
అంతట నిండిన అయ్యప్ప
నీ సన్నిధానం చేరుకొంటిమి
నీ సన్నిధానం చేరుకొంటిమి
కరుణించి మమ్ము కరుణించు దైవమా
కరుణించి మమ్ము కరుణించు దైవమా
అయ్యా శరణాలయ్యా శరణాలయ్యా
శబరిశ నాధయ్యా శరణాలయ్యా
English Lyrics / Transliteration
Shabari sha naadhayya sharanalayya
Ayyappa swamiye sharanam Ayyappa
Ayyappa swamiye sharanam Ayyappa
Pavithra kshetram ee Shabari mala
Mangala roopam ee Ayyappa
Harihara suthudavu neeve daivama
Kaliyuga varada neeve daivama
Ayya sharanalayya sharanalayya
Shabari sha naadhayya sharanalayya
Guruvayurappa neeve daivama
Malayappa neeve daivama
Ganapathi devuni poojinchi
Antata nindina Ayyappa
Nee sannidhanam cherukontimi
Nee sannidhanam cherukontimi
Karuninchi mammu karuninchu daivama
Karuninchi mammu karuninchu daivama
Ayya sharanalayya sharanalayya
Shabari sha naadhayya sharanalayya