Telugu Lyrics
అయ్యప్ప కొండకు ఓ అమ్మిరప్ప
ఎక్కేదెట్టా ఓ అమ్మిరప్ప
దిగేదెట్టా ఓ అమ్మిరప్ప
అయ్యప్ప కొండకు ఓ అమ్మిరప్ప
ఇరువది రెండడుగుల
కొండంటారమ్మా
అడుగేయ్యంగనే
భయమేస్తుందమ్మా
ఇరువది రెండడుగుల
కొండంటారమ్మా
అడుగేయ్యంగనే
భయమేస్తుందమ్మా
భయమేస్తుందమ్మా
అయ్యప్ప కొండకు ఓ అమ్మిరప్ప
ఎక్కేదెట్టా ఓ అమ్మిరప్ప
దిగేదెట్టా ఓ అమ్మిరప్ప
అయ్యప్ప కొండకు ఓ అమ్మిరప్ప
రాత్రనక పగలనక
తిరిగేస్తుందమ్మా
అయినా గుండెలు
ఎంత దిగులు పడుతుందమ్మా
రాత్రనక పగలనక
తిరిగేస్తుందమ్మా
అయినా గుండెలు
ఎంత దిగులు పడుతుందమ్మా
దిగులు పడుతుందమ్మా
అయ్యప్ప కొండకు ఓ అమ్మిరప్ప
ఎక్కేదెట్టా ఓ అమ్మిరప్ప
దిగేదెట్టా ఓ అమ్మిరప్ప
అయ్యప్ప కొండకు ఓ అమ్మిరప్ప
అడుగున నున్న
లోగిట్లో దాగేస్తుందమ్మా
ఎత్తైన కొండ
ఏలనే నేనెందుకమ్మా
అడుగున నున్న
లోగిట్లో దాగేస్తుందమ్మా
ఎత్తైన కొండ
ఏలనే నేనెందుకమ్మా
నేనెందుకమ్మా
అయ్యప్ప కొండకు ఓ అమ్మిరప్ప
ఎక్కేదెట్టా ఓ అమ్మిరప్ప
దిగేదెట్టా ఓ అమ్మిరప్ప
అయ్యప్ప కొండకు ఓ అమ్మిరప్ప
English Lyrics / Transliteration
Ayyappa kondaku o ammirappa
Ekkedettaa o ammirappa
Digedettaa o ammirappa
Ayyappa kondaku o ammirappa
Iruvedi rendadugula
kondantaaramma
Adugeyyangane
bhayamestundamma
Iruvedi rendadugula
kondantaaramma
Adugeyyangane
bhayamestundamma
Bhayamestundamma
Ayyappa kondaku o ammirappa
Ekkedettaa o ammirappa
Digedettaa o ammirappa
Ayyappa kondaku o ammirappa
Raatranaka paganaka
thirigestundamma
Ayinaa gundelu
entha digulu paduthundamma
Raatranaka paganaka
thirigestundamma
Ayinaa gundelu
entha digulu paduthundamma
Digulu paduthundamma
Ayyappa kondaku o ammirappa
Ekkedettaa o ammirappa
Digedettaa o ammirappa
Ayyappa kondaku o ammirappa
Aduguna nunna
logitlo daagestundamma
Etthaina konda
elane nenedukamamma
Aduguna nunna
logitlo daagestundamma
Etthaina konda
elane nenedukamamma
Nenedukamamma
Ayyappa kondaku o ammirappa
Ekkedettaa o ammirappa
Digedettaa o ammirappa
Ayyappa kondaku o ammirappa