Telugu Lyrics
అయ్యప్ప నన్ను క్షమించు
నేనెవరో నీకెరుక
ఎంతటివాడనొ నీకెరుక
అయ్యప్ప నన్ను క్షమించు
అయ్యప్ప నన్ను క్షమించు
చేసే పనులు తెలిసినా
చేతకాని దాననే
సేవ చేయు నా మనసు
చెదరి పోవుటయేల
లోకములన్ని నీవే
లోకములో నేనెటుల
నీ దయ లేనిదే
నేనుండనే లేనెపుడు
అయ్యప్ప నన్ను క్షమించు
అయ్యప్ప నన్ను క్షమించు
పారాయణంబు నేను
పఠించలేను కదా
పాపము కడు నెక్కువ
పరమ దేవా
వరములన్ని నీవే
వంచనలు నేనెటుల
నీవే దిక్కు నేనై
వచ్చితిని కరుణామయ
అయ్యప్ప నన్ను క్షమించు
అయ్యప్ప నన్ను క్షమించు
నేనెవరో నీకెరుక
ఎంతటివాడనొ నీకెరుక
అయ్యప్ప నన్ను క్షమించు
English Lyrics / Transliteration
Ayyappa nannu kshaminchu
Nenevaro neekeruka
Entativadan o neekeruka
Ayyappa nannu kshaminchu
Ayyappa nannu kshaminchu
Chese panulu telisinaa
Chetakaani daananey
Seva cheyu naa manasu
Chedari povutayelaa
Lokamulanni neevey
Lokamulo nenetulaa
Nee daya lenidey
Nenundane lenepudu
Ayyappa nannu kshaminchu
Ayyappa nannu kshaminchu
Paaraayanam bu nenu
Pathinchalenu kadaa
Paapamu kadu nekkuva
Parama Deva
Varamulanni neevey
Vanchanalu nenetulaa
Neevey dikku nenai
Vachitini karunaamaya
Ayyappa nannu kshaminchu
Ayyappa nannu kshaminchu
Nenevaro neekeruka
Entativadan o neekeruka
Ayyappa nannu kshaminchu