Telugu Lyrics
అయ్యప్ప సాక్షిగా… అయ్యప్ప సాక్షిగా
ఈ బంధం నిలిచిపోనీ… కలకాలం నిలిచిపోనీ
ఒకటే మా ఊపిరంటూ… ఒకటి మా ప్రాణమంటూ
ఈ బంధం నిలిచిపోనీ… కలకాలం నిలిచిపోనీ
అయ్యప్ప సాక్షిగా… అయ్యప్ప సాక్షిగా
నవనవలాడే వయసే… పెళ్లితో కొత్త వరసే
అలయని ప్రేమ తరగే… ఆనంద అలల తరగే
మనసిచ్చిన మగవాడికే… మమకారపు ముడివేసే
హృదయేశ్వరి అనురాగాలు… వరమంటూ చేరగానే
జతగలిసే లోకాలే… భువిలోనే స్వర్గాలై
ఈ బంధం నిలిచిపోనీ… కలకాలం నిలిచిపోనీ
అయ్యప్ప సాక్షిగా… అయ్యప్ప సాక్షిగా
కొత్త బంధాల కలిసే… ఊహలలోనే విరిసే
అనురాగపు దారులలో… అడుగులు పదిల పరుచుకో
తోడు నీడగ ఉంటూ… జీవితాన వెలుగిస్తూ
అడుగులో అడుగేసుకుంటూ… సాగాలి ఇద్దరంటూ
పండు వెన్నెలల మాటున… పున్నమి జాబిలంట
ఈ బంధం నిలిచిపోనీ… కలకాలం నిలిచిపోనీ
అయ్యప్ప సాక్షిగా… అయ్యప్ప సాక్షిగా
ఈ బంధం నిలిచిపోనీ… కలకాలం నిలిచిపోనీ
ఒకటే మా ఊపిరంటూ… ఒకటి మా ప్రాణమంటూ
ఈ బంధం నిలిచిపోనీ… కలకాలం నిలిచిపోనీ
అయ్యప్ప సాక్షిగా… అయ్యప్ప సాక్షిగా
English Lyrics / Transliteration
Ayyappa saakshigaa… Ayyappa saakshigaa
Ee bandham nilichiponee… kalakaalam nilichiponee
Okate maa oopirantuu… okati maa praanamantuu
Ee bandham nilichiponee… kalakaalam nilichiponee
Ayyappa saakshigaa… Ayyappa saakshigaa
Navanavalaade vayasee… pellitho kotta varasee
Alayani prema taragee… aananda alala taragee
Manasichchina magavaadikee… mamakaarapu mudivesee
Hridayeshwari anuraagaalu… varamantuu cheragaanee
Jathagalisey lokaale… bhuvilone swargaalai
Ee bandham nilichiponee… kalakaalam nilichiponee
Ayyappa saakshigaa… Ayyappa saakshigaa
Kotta bandhaala kalisee… oohalaloney virisey
Anuraagapu daarulalo… adugulu padila paruchukoo
Thodu needagaa untuu… jeevithaana velugisthoo
Adugulo aduguesukuntoo… saagaali iddarantuu
Pandu vennelala maatuna… punnami jaabilanta
Ee bandham nilichiponee… kalakaalam nilichiponee
Ayyappa saakshigaa… Ayyappa saakshigaa
Ee bandham nilichiponee… kalakaalam nilichiponee
Okate maa oopirantuu… okati maa praanamantuu
Ee bandham nilichiponee… kalakaalam nilichiponee
Ayyappa saakshigaa… Ayyappa saakshigaa