Telugu Lyrics
శ్రీ అయ్యప్ప శరణమన్నారాడ
మరపురాయని మన్నారాడ
పరమ పతికి మరపురాయని మన్నారాడ
శరణు శరణు శ్రీ అయ్యప్ప
శరణు శరణు స్వామియే అయ్యప్ప
శరణు శరణు శ్రీ అయ్యప్ప
శరణు శరణు స్వామియే అయ్యప్ప
పూజకై వేచిన పుణ్యులే
పన్నెండడుగుల కొండ మీద
బాల భక్తినే చూపినవారే
మనకు దైవం కొండమీద
పూజకై వేచిన పుణ్యులే
పన్నెండడుగుల కొండ మీద
బాల భక్తినే చూపినవారే
మనకు దైవం కొండమీద
అయ్యప్ప శరణమన్నారాడ
శ్రీ అయ్యప్ప శరణమన్నారాడ
మలయప్ప భక్త వత్సలుడ
మలయాళాల స్వామి
కలియుగముల వర దాత
అన్ని దేవుల రూపము
మలయప్ప భక్త వత్సలుడ
మలయాళాల స్వామి
కలియుగముల వర దాత
అన్ని దేవుల రూపము
అయ్యప్ప శరణమన్నారాడ
శ్రీ అయ్యప్ప శరణమన్నారాడ
మరపురాయని మన్నారాడ
పరమ పతికి మరపురాయని మన్నారాడ
శరణు శరణు శ్రీ అయ్యప్ప
శరణు శరణు స్వామియే అయ్యప్ప
శరణు శరణు శ్రీ అయ్యప్ప
శరణు శరణు స్వామియే అయ్యప్ప
English Lyrics / Transliteration
Sri Ayyappa saranamannaaraada
Marapurayaani mannaaraada
Parama pathiki marapurayaani mannaaraada
Saranu saranu Sri Ayyappa
Saranu saranu Swamiyey Ayyappa
Saranu saranu Sri Ayyappa
Saranu saranu Swamiyey Ayyappa
Poojakai vechina punyule
Pannendadugula konda meeda
Baala bhakthine choopinavaare
Manaku daivam kondameeda
Poojakai vechina punyule
Pannendadugula konda meeda
Baala bhakthine choopinavaare
Manaku daivam kondameeda
Ayyappa saranamannaaraada
Sri Ayyappa saranamannaaraada
Malayappa bhaktha vatsaluda
Malayaalaala swami
Kaliyugamula vara daatha
Anni devula roopamu
Malayappa bhaktha vatsaluda
Malayaalaala swami
Kaliyugamula vara daatha
Anni devula roopamu
Ayyappa saranamannaaraada
Sri Ayyappa saranamannaaraada
Marapurayaani mannaaraada
Parama pathiki marapurayaani mannaaraada
Saranu saranu Sri Ayyappa
Saranu saranu Swamiyey Ayyappa
Saranu saranu Sri Ayyappa
Saranu saranu Swamiyey Ayyappa