Telugu Lyrics
స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామికి శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
కార్తకి మాసాన దీక్షను పూని
మలయప్ప యాత్రకై బయలుదేరి
మంత్రము గానం చేయుచు అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామికి శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
గురుస్వామి ఆజ్ఞను శిరమున ధరియింప
ఇరుముడి మోసుకు వనమార్గంబందు
కలియుగ వరదుడు నీవని అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామికి శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
వనదేవతలను ప్రార్ధింపంగ
గుడిమెట్ల వద్దకు చేరంగ
శబరిగిరి నాధుడవని అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామికి శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
దైవములందరిని సేవించి
దట్టారణ్యముల దాటుచు
కారుణ్యమూర్తివని అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామికి శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
మహాశివుని సుతుడవని అయ్యప్ప
మోహము వదలి నీనుకొలచి
అయ్యప్ప స్వామికి శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
English Lyrics / Transliteration
Swamiyee saranam Ayyappa
Ayyappa Swamiki saranam Ayyappa
Swamiyee saranam Ayyappa
Kaarthiki maasaana deekshanu pooni
Malayappa yaathrakai bayaluderi
Mantramu gaanam cheyuchu Ayyappa
Swamiyee saranam Ayyappa
Ayyappa Swamiki saranam Ayyappa
Swamiyee saranam Ayyappa
Guruswami aajnanu siramuna dharimpanga
Irumudi mosuku vanamaargambandu
Kaliyuga varadudu neevani Ayyappa
Swamiyee saranam Ayyappa
Ayyappa Swamiki saranam Ayyappa
Swamiyee saranam Ayyappa
Vanadevathalanu praardhimpanga
Gudimetla vaddaku cheranga
Shabarigiri naadhudavani Ayyappa
Swamiyee saranam Ayyappa
Ayyappa Swamiki saranam Ayyappa
Swamiyee saranam Ayyappa
Daivammandarini sevichi
Dattaranyamula daatuchu
Karunyamurthivani Ayyappa
Swamiyee saranam Ayyappa
Ayyappa Swamiki saranam Ayyappa
Swamiyee saranam Ayyappa
Mahashivuni suthudavani Ayyappa
Mohamu vadali neenukolachi
Ayyappa Swamiki saranam Ayyappa
Swamiyee saranam Ayyappa