Telugu Lyrics
అడగే కన్నా చాలులే
మాయలోకం రేపే
మనకోసం ఎదురుచూస్తుందే
అయ్యారే కొత్త కైపే
అడగే కన్నా చాలులే
మాయలోకం రేపే
మనకోసం ఎదురుచూస్తుందే
వెన్నెల మబ్బుల లోయలో
మనసొక తీయని వేణువులో
వలపుల రాగాల కోయిల
పలికితే మనకోసమే
అయ్యారే కొత్త కైపే
అడగే కన్నా చాలులే
మాయలోకం రేపే
మనకోసం ఎదురుచూస్తుందే
తీయని మధురస్వప్నంలో
రగిలేటి కోరిక సరిగమ
చేరగా ఆనందలోకంలో
కలిసిపోదాం కలగా
అయ్యారే కొత్త కైపే
అడగే కన్నా చాలులే
మాయలోకం రేపే
మనకోసం ఎదురుచూస్తుందే
వెన్నెల మబ్బుల లోయలో
మనసొక తీయని వేణువులో
వలపుల రాగాల కోయిల
పలికితే మనకోసమే
అయ్యారే కొత్త కైపే
అడగే కన్నా చాలులే
మాయలోకం రేపే
మనకోసం ఎదురుచూస్తుందే
English Lyrics / Transliteration
Adage kanna chalule
Maalokam repe
Manakosam eduruchustunde
Ayyare kotha kaipe
Adage kanna chalule
Maalokam repe
Manakosam eduruchustunde
Vennela mabbula loyalo
Manasoka thiyani venunulo
Valapula ragala koyila
Palikite manakosame
Ayyare kotha kaipe
Adage kanna chalule
Maalokam repe
Manakosam eduruchustunde
Thiyani madhuraswapnamlo
Ragileti korika sarigama
Cheraga aanandlokamlo
Kalisipodam kalaga
Ayyare kotha kaipe
Adage kanna chalule
Maalokam repe
Manakosam eduruchustunde
Vennela mabbula loyalo
Manasoka thiyani venunulo
Valapula ragala koyila
Palikite manakosame
Ayyare kotha kaipe
Adage kanna chalule
Maalokam repe
Manakosam eduruchustunde