Telugu Lyrics
ఆయ్యాయో బ్రహ్మయ్య
అయ్యయ్యో బ్రహ్మయ్య
ఆయ్యాయో బ్రహ్మయ్య
ప్రాణమన్నది పోతుంటే
ప్రాణమన్నది పోతుంటే
బ్రహ్మగా నువ్వెడతావా
లోకమన్నది కరుస్తుంటే
లోకమన్నది కరుస్తుంటే
కనికరం నీకెందుకు
అయ్యయ్యో బ్రహ్మయ్య
ఆయ్యాయో బ్రహ్మయ్య
అయ్యయ్యో బ్రహ్మయ్య
ఆయ్యాయో బ్రహ్మయ్య
చావు పుట్టుకలు నీవే
కాలమన్నది నీవే
అంతమైనది నన్నెపుడు
ఎందుకనుభవించమని
అంతమైనది నన్నెపుడు
ఎందుకనుభవించమని
ఏయ్ బ్రహ్మయ్య
ఏయ్ బ్రహ్మయ్య
ఏయ్ బ్రహ్మయ్య
ప్రేమన్నాది నీది
ఆశన్నది నీది
ప్రపంచమంతా నీదే
ఒక్కరిని మిగిలించి
ఒక్కరిని మిగిలించి
ఏముంది నీకింకా
ఏముంది నీకింకా
ఏయ్ బ్రహ్మయ్య
ఏయ్ బ్రహ్మయ్య
ఏయ్ బ్రహ్మయ్య
ఆయ్యాయో బ్రహ్మయ్య
English Lyrics / Transliteration
Ayyayyo Brahmayya
Ayyayyo Brahmayya
Ayyayyo Brahmayya
Pranamannadi potunte
Pranamannadi potunte
Brahmaga nuvvedatava
Lokamannadi karustunte
Lokamannadi karustunte
Kanikaram neekenduku
Ayyayyo Brahmayya
Ayyayyo Brahmayya
Ayyayyo Brahmayya
Ayyayyo Brahmayya
Chavu puttukalu neeve
Kalamannadi neeve
Antamainadi nannepudu
Endukanubhavinchamani
Antamainadi nannepudu
Endukanubhavinchamani
Ey Brahmayya
Ey Brahmayya
Ey Brahmayya
Premannadi needi
Aashannadi needi
Prapanchamanta neede
Okkari ni migilinchi
Okkari ni migilinchi
Emundi neekinka
Emundi neekinka
Ey Brahmayya
Ey Brahmayya
Ey Brahmayya
Ayyayyo Brahmayya