Telugu Lyrics
అయ్యయో బ్రహ్మయ్య
ఈ లోకం సృష్టికే
నన్ను తెచ్చితివయ్య
అయ్యయో బ్రహ్మయ్య
ఈ లోకం సృష్టికే
నన్ను తెచ్చితివయ్య
అయ్యయో బ్రహ్మయ్య
అందమైన ఈ లోకం
అందంగా దిద్దిన లోకం
అంతలో ఏమాయెనో
అయ్యయ్యో నా లోకం
అయ్యయో బ్రహ్మయ్య
ఈ లోకం సృష్టికే
నన్ను తెచ్చితివయ్య
అయ్యయో బ్రహ్మయ్య
మంచి చెడుల కలయిక
రాయితీలో పాయక
శోకాన పయనము
అదిగో నా భవితవ్యం
అయ్యయో బ్రహ్మయ్య
ఈ లోకం సృష్టికే
నన్ను తెచ్చితివయ్య
అయ్యయో బ్రహ్మయ్య
లోకం తిరిగే రీతి
లోకం చేసే రీతి
ఏలనో నా మదిలో
ఏవో కలతలు
అయ్యయో బ్రహ్మయ్య
ఈ లోకం సృష్టికే
నన్ను తెచ్చితివయ్య
అయ్యయో బ్రహ్మయ్య
English Lyrics / Transliteration
Ayyayo Brahmayya
Ee lokam srushtike
Nannu thechithivayya
Ayyayo Brahmayya
Ee lokam srushtike
Nannu thechithivayya
Ayyayo Brahmayya
Andamaina ee lokam
Andamga diddina lokam
Anthalo emayeno
Ayyayyo naa lokam
Ayyayo Brahmayya
Ee lokam srushtike
Nannu thechithivayya
Ayyayo Brahmayya
Manchi chedula kalayika
Raayitheelo paayaka
Shokana payanamu
Adigo naa bhavithavyam
Ayyayo Brahmayya
Ee lokam srushtike
Nannu thechithivayya
Ayyayo Brahmayya
Lokam thirige reethi
Lokam chese reethi
Elano naa madhilo
Yevo kalathalu
Ayyayo Brahmayya
Ee lokam srushtike
Nannu thechithivayya
Ayyayo Brahmayya