Telugu Lyrics
నాది నీది అది లేక
లోకం నడిచేదెలా అయ్యో
అయ్యాఅయ్యయ్యయ్యో ఐసపైసా
నాది నీది అది లేక
లోకం నడిచేదెలా అయ్యో
శక్తికొలది ధర్మం చేయుట
సతతము మన లక్ష్యము కాగా
సతతము మన లక్ష్యము కాగా
నిలువెల్ల దుష్కర్మములే
నిలువెల్ల దుష్కర్మములే
నిన్ను ముంచును కదా అయ్యో
అయ్యాఅయ్యయ్యయ్యో ఐసపైసా
నాది నీది అది లేక
లోకం నడిచేదెలా అయ్యో
ధనమునకు లేదు స్థిరత్వము
తాళినంత తాళి యెంత
తాళినంత తాళి యెంత
నరుడు నశియించు క్షణములో
నరుడు నశియించు క్షణములో
ధనము తోడు రాదు కదా అయ్యో
అయ్యాఅయ్యయ్యయ్యో ఐసపైసా
నాది నీది అది లేక
లోకం నడిచేదెలా అయ్యో
ఈ లోకమున ధర్మము తప్పిన
నీతి లేక బ్రతుకు వారలు
నీతి లేక బ్రతుకు వారలు
నేడు రేపు రేపు రేపు
నేడు రేపు రేపు రేపు
నరకము చేతురు కదా అయ్యో
అయ్యాఅయ్యయ్యయ్యో ఐసపైసా
నాది నీది అది లేక
లోకం నడిచేదెలా అయ్యో
English Lyrics / Transliteration
Naadi needi adi leka
Lokam nadichedela ayyo
Ayyayya ayyayyayyayyo aisapaisa
Naadi needi adi leka
Lokam nadichedela ayyo
Shaktikoladi dharmam cheyuta
Satatam mana lakshyam kaaga
Satatam mana lakshyam kaaga
Nilu vella dushkarmamule
Nilu vella dushkarmamule
Ninnu munchunu kada ayyo
Ayyayya ayyayyayyayyo aisapaisa
Naadi needi adi leka
Lokam nadichedela ayyo
Dhanamunaku ledu sthiratvamu
Taalinanta taali yenta
Taalinanta taali yenta
Narudu nashiyinchu kshanamulo
Narudu nashiyinchu kshanamulo
Dhanamu thodu raadu kada ayyo
Ayyayya ayyayyayyayyo aisapaisa
Naadi needi adi leka
Lokam nadichedela ayyo
Ee lokamuna dharmamu tappina
Neethi leka bratuku vaaralu
Neethi leka bratuku vaaralu
Nedu repu repu repu
Nedu repu repu repu
Narakamu chethuru kada ayyo
Ayyayya ayyayyayyayyo aisapaisa
Naadi needi adi leka
Lokam nadichedela ayyo