Telugu Lyrics
ఈ వేళ నన్ను నేను కోల్పోయానే
అయ్యో ఎవరు ఎవరో తెలుసుకోలేకా
ఈ వేళ నన్ను నేను కోల్పోయానే
చూపే నీకై వెతుకుతుంటే
అది ఎక్కడో కనపడదే
మాట నీకై వెతుకుతుంటే
అది నోట రానే రాదే
ఏదో ఒక ఆశ గుండెలో
అదేదో ఆశ రేపినది
ఏదో ఒక కల కళ్ళలో
అదేదో కల కలిగించినది
అయ్యో ఎవరు ఎవరో తెలుసుకోలేకా
ఈ వేళ నన్ను నేను కోల్పోయానే
మెల్లగా కదిలే కాలం
కబుర్లు చెప్పి పోయెను
మెల్లగా విరిసే కోపం
నన్ను భయపెట్టెను
తొలిసారి ఎదురైన
ఎన్నో అనుభూతులు
ఒక్కసారి కలిగిన
ఎన్నో ఆవేశాలు
అయ్యో ఎవరు ఎవరో తెలుసుకోలేకా
ఈ వేళ నన్ను నేను కోల్పోయానే
అయ్యో ఎవరు ఎవరో తెలుసుకోలేకా
ఈ వేళ నన్ను నేను కోల్పోయానే
చూపే నీకై వెతుకుతుంటే
అది ఎక్కడో కనపడదే
మాట నీకై వెతుకుతుంటే
అది నోట రానే రాదే
ఏదో ఒక ఆశ గుండెలో
అదేదో ఆశ రేపినది
ఏదో ఒక కల కళ్ళలో
అదేదో కల కలిగించినది
English Lyrics / Transliteration
Ee vela nannu nenu kolpoyane
Ayyo evaru evaro telusukoleka
Ee vela nannu nenu kolpoyane
Choope neekai vetukutunte
Adi ekkado kanapadade
Maata neekai vetukutunte
Adi nota raane rade
Edo oka aasha gundelo
Adedo aasha repinadi
Edo oka kala kallalo
Adedo kala kaliginchinadi
Ayyo evaru evaro telusukoleka
Ee vela nannu nenu kolpoyane
Mellaga kadile kaalam
Kaburlu cheppi poyenu
Mellaga virise kopam
Nannu bhayapettenu
Tholisari eduraina
Enno anubhootulu
Okkasari kaligina
Enno aaveshaalu
Ayyo evaru evaro telusukoleka
Ee vela nannu nenu kolpoyane
Ayyo evaru evaro telusukoleka
Ee vela nannu nenu kolpoyane
Choope neekai vetukutunte
Adi ekkado kanapadade
Maata neekai vetukutunte
Adi nota raane rade
Edo oka aasha gundelo
Adedo aasha repinadi
Edo oka kala kallalo
Adedo kala kaliginchinadi