Telugu Lyrics
ఓం నమో శివాయ
శివాయ నమః ఓం
శివాయ నమః ఓం
అంతరపు దుఃఖాన
అంధకారం ఆవరించె
లోకాన లోకాన
లోకాలన్నీ చీకటాయె
బలహీనులై నిస్సహాయులై
నేలకొరిగి మనుషులు
అంతరపు దుఃఖాన
అంధకారం ఆవరించె
లోకాన లోకాన
లోకాలన్నీ చీకటాయె
బలహీనులై నిస్సహాయులై
నేలకొరిగి మనుషులు
మహా సైన్యాలు
మహారాజులు
మాయమయ్యారు
మనుగడ కోసమై
పోరాడి ఓడినారు
ఒక కథ చెప్పమని
కొడుకులు అడిగారు
ఒక రాజు ఉదయించె
ఒక రాణి లేచె
ఒక యోధుడు పుట్టె
లోకాన్ని కాపాడె
మహా మాయలో
వినరయ్యా కథ
మహా మాయలో
విను నాన్న కథ
అంతరపు దుఃఖాన
అంధకారం ఆవరించె
లోకాన లోకాన
లోకాలన్నీ చీకటాయె
బలహీనులై నిస్సహాయులై
నేలకొరిగి మనుషులు
మహా మాయలో
వినరయ్యా కథ
మహా మాయలో
విను నాన్న కథ
English Lyrics / Transliteration
Om Namo Shivaya
Shivaya Namaha Om
Shivaya Namaha Om
Antarapu dukhaana
Andhakaaram aavarinchen
Lokana lokana
Lokalaanni cheekataaye
Balaheenulai nissahaayulai
Nelakorigi manushulu
Antarapu dukhaana
Andhakaaram aavarinchen
Lokana lokana
Lokalaanni cheekataaye
Balaheenulai nissahaayulai
Nelakorigi manushulu
Maha sainyalu
Mahaarajulu
Maayamayyaaru
Manugada kosamai
Poraadi Odinoru
Oka katha cheppamani
Kodukulu adigaaru
Oka raju udayinchen
Oka raani lechen
Oka yodhudu putten
Lokanni kaapaaden
Maha maayalo
Vinarrayya katha
Maha maayalo
Vinu naanna katha
Antarapu dukhaana
Andhakaaram aavarinchen
Lokana lokana
Lokalaanni cheekataaye
Balaheenulai Nissahaayulai
Nelakorigi manushulu
Maha maayalo
Vinarrayya katha
Maha maayalo
Vinu naanna katha