Telugu Lyrics
బాలుడంటే బాలుడు, బాలయేసు ప్రభువు
పసిపాప రూపమున, పరమార్ధము నింపెను
పసిపాప రూపమున, పరమార్ధము నింపెను
బాలుడంటే బాలుడు, బాలయేసు ప్రభువు
దేవుని మహిమ కీర్తించు, దూతల సమూహము
దేవుని మహిమ కీర్తించు, దూతల సమూహము
ఘనత మహోన్నతునికి, లోక శాంతి భూమికి
ఘనత మహోన్నతునికి, లోక శాంతి భూమికి
బాలుడంటే బాలుడు, బాలయేసు ప్రభువు
రాజుల రాజై వచ్చెను, దేవతల దేవుడై
రాజుల రాజై వచ్చెను, దేవతల దేవుడై
పాపముల విమోచనకై, పవిత్ర రక్తంబొసగెను
పాపముల విమోచనకై, పవిత్ర రక్తంబొసగెను
బాలుడంటే బాలుడు, బాలయేసు ప్రభువు
కరుణామయుడు, కరుణామయుడు
మా రక్షకుడు, మా రక్షకుడు
ప్రభువు యేసు, ప్రభువు యేసు
మా ప్రభు యేసు, మా ప్రభు యేసు
బాలుడంటే బాలుడు, బాలయేసు ప్రభువు
English Lyrics / Transliteration
Baaludante baaludu, Balayesu Prabhuvu
Pasipaapa roopamuna, paramaardhamu nimpenu
Pasipaapa roopamuna, paramaardhamu nimpenu
Baaludante baaludu, Balayesu Prabhuvu
Devuni mahima keerthinchu, doothala samoohamu
Devuni mahima keerthinchu, doothala samoohamu
Ghanatha mahonnathuniki, loka shaanthi bhoomiki
Ghanatha mahonnathuniki, loka shaanthi bhoomiki
Baaludante baaludu, Balayesu Prabhuvu
Raajula raajai vacchenu, devathala devudai
Raajula raajai vacchenu, devathala devudai
Paapamula vimochana kai, pavithra rakthambosagenu
Paapamula vimochana kai, pavithra rakthambosagenu
Baaludante baaludu, Balayesu Prabhuvu
Karunamayudu, Karunamayudu
Maa rakshakudu, Maa rakshakudu
Prabhuvu Yesu, Prabhuvu Yesu
Maa Prabhu Yesu, Maa Prabhu Yesu
Baaludante baaludu, Balayesu Prabhuvu