Telugu Lyrics
నీ దయ రాదా
బాబా నీ దయ రాదా
నీ దయ రాదా
నమ్మి నీ పాదాలకు
శిరసులు వంచి
అడగకనే ఇచ్చేవు
ఎన్నో వరాలు
బాబా నీ దయ రాదా
నీ దయ రాదా
బాబా నీ దయ రాదా
నీ దయ రాదా
కడలి అలల వలె
తరలి వచ్చాయి
కష్టములన్నీ
కరిగి పోయాయి
నీ దీవెనల మాల
మెడలో వేసుకొని
నడిచి వచ్చాము
జీవిత పధంలో
బాబా నీ దయ రాదా
నీ దయ రాదా
బాబా నీ దయ రాదా
నీ దయ రాదా
కనుల ముందున్నావు
కరుణామయ
జన్మ జన్మలకు
నీవే మా దైవం
నీ నామ స్మరణతో
బ్రతికె ఉన్నాము
నీకై వేచి ఉన్నాము
నీకై వేచి ఉన్నాము
బాబా నీ దయ రాదా
నీ దయ రాదా
బాబా నీ దయ రాదా
నీ దయ రాదా
నమ్మి నీ పాదాలకు
శిరసులు వంచి
అడగకనే ఇచ్చేవు
ఎన్నో వరాలు
బాబా నీ దయ రాదా
నీ దయ రాదా
బాబా నీ దయ రాదా
నీ దయ రాదా
English Lyrics / Transliteration
Nee daya raadaa
Baba nee daya raadaa
Nee daya raadaa
Nammi nee paadaalaku
Sirassulu vanchi
Adagakane icchevu
Enno varalu
Baba nee daya raadaa
Nee daya raadaa
Baba nee daya raadaa
Nee daya raadaa
Kadali alala vale
Tharali vachchaayi
Kashtamulannii
Karigi poyaayi
Nee deevenala maala
Medalo vesukoni
Nadichi vachchaamu
Jeevitha padhamlo
Baba nee daya raadaa
Nee daya raadaa
Baba nee daya raadaa
Nee daya raadaa
Kanula mundunnaavu
Karunaamaya
Janma janmalaku
Neeve maa daivam
Nee naama smaranatho
Brathike unnaamu
Neekai vechi unnaamu
Neekai vechi unnaamu
Baba nee daya raadaa
Nee daya raadaa
Baba nee daya raadaa
Nee daya raadaa
Nammi nee paadaalaku
Sirassulu vanchi
Adagakane icchevu
Enno varalu
Baba nee daya raadaa
Nee daya raadaa
Baba nee daya raadaa
Nee daya raadaa