Telugu Lyrics
నీ అండతో నడుస్తా
ఈ లోకం లో నేను
నీ ఒడిలో ఎదిగా
అమ్మ కన్నా ఎక్కువ
నాన్న అంటే ప్రాణం
కళ్ళ ముందు నీ రూపం
కలిమిలో నీ గుణం
నాయనా నీకు వందనం
నీవే నాకు మార్గం
పరుగు పరుగు పరుగు
ఆపక సాగనీ
జగతి తోరణంలో
నీ వెలుగు తొడిగి
జగతి తోరణంలో
నీ వెలుగు తొడిగి
నాన్న నీకు మొక్కుతా
నీ అండతో నడుస్తా
ఈ లోకం లో నేను
నీ ఒడిలో ఎదిగా
అమ్మ కన్నా ఎక్కువ
నాన్న అంటే ప్రాణం
కళ్ళ ముందు నీ రూపం
కలిమిలో నీ గుణం
English Lyrics / Transliteration
Nee andathO nadusthA
Ee lokam lO nEnu
Nee oDilO edhigA
Amma kannA ekkuva
Nanna antE prANam
KaLLa mundhu nee roopam
KalimilO nee guNam
nAyanA neeku vandhanam
NeevE nAku mArgam
Parugu parugu parugu
Apaka sAganI
Jagathi thOraNam lO
Nee velugu thoDighi
Jagathi thOraNam lO
Nee velugu thoDighi
Nanna neeku mokkuthA
Nee andathO nadusthA
Ee lokam lO nEnu
Nee oDilO edhigA
Amma kannA ekkuva
Nanna antE prANam
KaLLa mundhu nee roopam
KalimilO nee guNam