Telugu Lyrics
లోకం నీవే కదా
బాబా నిన్ను కోరిన వారికి
వరము నీవే కదా
అన్నం పెట్టె తండ్రివి నీవే
అక్కున చేర్చే అమ్మవు నీవే
ఆశ్రయం నీవే, అండ నీవే
అంతా నీవే కదా
బాబా నిన్ను నమ్మిన వారికి
లోకం నీవే కదా
బాబా నిన్ను కోరిన వారికి
వరము నీవే కదా
అంధులకి నీవే కన్ను
అనాధలకి నీవే ప్రాణం
దీనులకి నీవే దైవం
నీవే మాకు అండ
బాబా నిన్ను నమ్మిన వారికి
లోకం నీవే కదా
బాబా నిన్ను కోరిన వారికి
వరము నీవే కదా
నమ్మి నీదు పాదపద్మముల
పరవశించి నిను చేరితిమి
పంపబోకు మానునీ
మమ్ము నీవే చేర్చుమా
బాబా నిన్ను నమ్మిన వారికి
లోకం నీవే కదా
బాబా నిన్ను కోరిన వారికి
వరము నీవే కదా
అన్నం పెట్టె తండ్రివి నీవే
అక్కున చేర్చే అమ్మవు నీవే
ఆశ్రయం నీవే, అండ నీవే
అంతా నీవే కదా
English Lyrics / Transliteration
lokam neeve kada
Baba ninnu korinavariki
varamu neeve kada
Annam pette thandrivi neeve
akkuna cherche ammavoo neeve
Aashrayam neeve, anda neeve
antha neeve kada
Baba ninnu namminavariki
lokam neeve kada
Baba ninnu korinavariki
varamu neeve kada
Andhulaki neeve kannu
anaadhulaki neeve praanam
deenulaki neeve daivam
neeve maaku anda
Baba ninnu namminavariki
lokam neeve kada
Baba ninnu korinavariki
varamu neeve kada
Nammi needu paadapadmamula
paravashinchi ninu cherithimi
pampaboku maanune
mammu neeve cherchuma
Baba ninnu namminavariki
lokam neeve kada
Baba ninnu korinavariki
varamu neeve kada
Annam pette thandrivi neeve
akkuna cherche ammavoo neeve
Aashrayam neeve, anda neeve
antha neeve kada