Telugu Lyrics
యెవ్వడెవ్వడెవ్వడెవ్వడెవ్వడెవ్వడెవ్వడెవ్వడు
యెవ్వడెవ్వడెవ్వడెవ్వడెవ్వడెవ్వడెవ్వడెవ్వడు
యెవ్వడెవ్వడెవ్వడెవ్వడెవ్వడెవ్వడెవ్వడెవ్వడు
తుఫాను అలల్లో దాగి ఉన్న కెరటం
మెరుపు వేగంతో దూసుకు వెళ్ళే బాణం
ఒక్క నిమిషం ఆలోచనలన్నీ ఆపి
ఒక్క అడుగు ముందుకేసు ముందుకు వెళ్ళు
అంతం నీదే నమ్మకం నీతోనే
లంక నీదే గెలుపు నీదే
పందెం నీదే
నీ వెంటే ఉన్నా
నీ కంట నీరే రానీయను
నీకు లేదింకా భయం
బాడాస్ బాడాస్
నీకంటే క్రేజీ ఎవరు లేరు
బాడాస్ బాడాస్
నీకంటే ధైర్యం ఎవరు లేరు
ఆకాశానికి నిచ్చెనను వెయ్
అందనంటే చేతులు పైకెయ్
సాధ్యం కానిది ఏదైనా నీకోసం
అసాధ్యమనే మాటలన్ని
గుండెల్లో దాచుకో
మనసు తోడై పరుగెత్తే
పరుగులకన్ని
పరుగులకి లేదు
ఏ కష్టం
నీ వెంటే ఉన్నా
నీ కంట నీరే రానీయను
నీకు లేదింకా భయం
బాడాస్ బాడాస్
నీకంటే క్రేజీ ఎవరు లేరు
బాడాస్ బాడాస్
నీకంటే ధైర్యం ఎవరు లేరు
బాడాస్
బాడాస్
బాడాస్
బాడాస్
English Lyrics / Transliteration
Yevadevadevvadevvadevvadevvadevvadevvadevvadevvadu
Yevadevadevvadevvadevvadevvadevvadevvadevvadevvadu
Yevadevadevvadevvadevvadevvadevvadevvadevvadevvadu
Thupaanu alallo daagi unna kerat’am
Merupu veganto doosuku velle baanam
Okka nimisham aalochalanni aapi
Okka adugu mundukesukuni munduku vellu
Antham neede nammakam neethone
Lanka neede gelupu neede
Pandhem neede
Nee vente unna
Nee kanta neere raaneeyanu
Neeku ledinka bhayam
Badass Badass
Neekante crazy evaru leru
Badass Badass
Neekante dhairyam evaru leru
Aakaashaaniki nicchenanu vey
Andhanante chethulu paikuy
Saadhyam kaanidhi edainaa neekosam
Asaadhyamane maatalanni
Gundello daachuko
Manasu thodai parugetthe
Parugulakanni
Parugalaki ledhu
Ye kashtam
Nee vente unna
Nee kanta neere raaneeyanu
Neeku ledinka bhayam
Badass Badass
Neekante crazy evaru leru
Badass Badass
Neekante dhairyam evaru leru
Badass
Badass
Badass
Badass