Telugu Lyrics
హృదయాన కలసుకోగలగితే చాలు
బధిలో యెముండి బంధాలెందుకు
హృదయాన కలసుకోగలగితే చాలు
కనురెప్పలలో దాగి
కలగా మారె వుంటే చాలు
హృదయాన కలసుకోగలగితే చాలు
బధిలో యెముండి బంధాలెందుకు
ఒకరికొకరు కన్నుల
మెరుపులే చాలు
ఒకరికొకరు కన్నుల
మెరుపులే చాలు
మాటలకేల బేలతనం
హృదయాల మాటలే చాలు
హృదయాన కలసుకోగలగితే చాలు
బధిలో యెముండి బంధాలెందుకు
హృదయాన దాచిన
కోరికలన్ని
హృదయాన దాచిన
కోరికలన్ని
కళ్ళతో పంచుకుంటే చాలు
కళ్ళతో పంచుకుంటే చాలు
హృదయాన కలసుకోగలగితే చాలు
బధిలో యెముండి బంధాలెందుకు
హృదయాన కలసుకోగలగితే చాలు
English Lyrics / Transliteration
Hrudaayaana kalusukogalagithe chaalu
Badhilo emundi bandhalendhuku
Hrudaayaana kalusukogalagithe chaalu
Kanureppalalo daagi
Kalagaa maare vunte chaalu
Hrudaayaana kalusukogalagithe chaalu
Badhilo emundi bandhalendhuku
Okarikokaru kannula
Merupule chaalu
Okarikokaru kannula
Merupule chaalu
Maatalakela belathanam
Hrudaayaala maatale chaalu
Hrudaayaana kalusukogalagithe chaalu
Badhilo emundi bandhalendhuku
Hrudaayaana daachina
Korikalanni
Hrudaayaana daachina
Korikalanni
Kallatho panchukunte chaalu
Kallatho panchukunte chaalu
Hrudaayaana kalusukogalagithe chaalu
Badhilo emundi bandhalendhuku
Hrudaayaana kalusukogalagithe chaalu