Telugu Lyrics
బేరం పట్టె నువ్వేమో
పట్టు బట్టల్లో పట్టు చీరలోనూ
బంగారు చేప నువ్వేమో
బేరం పెట్టెల్లో బజారులోనూ
బేరం పట్టె నువ్వేమో
పట్టు బట్టల్లో పట్టు చీరలోనూ
బంగారు చేప నువ్వేమో
హే బద్మాషు పిల్లా..
నా మనసు దోచావే..
హే బద్మాషు పిల్లా..
మాయ చేసి పోయే..
హే బద్మాషు పిల్లా..
నా గుండె కొల్చేవే..
హే బద్మాషు పిల్లా..
లోకం మరిపే..
ఒంటి కన్నుతోన ఆడే ఆటలే
వంద కన్నులతో వేసే పాగాలే
రంగు రంగుల్లో అద్దె వేషాలే
రంగస్థలం మీద ఆట పాటలే
వేడి వేడిగా అగ్గిరవ్వలే
చల్ల చల్లగా మంచు కొండలే
పదును పదును తో పదునైన ఖడ్గమే
రగిలి రగిలి రాజేసే అగ్గిపుల్లె
హే బద్మాషు పిల్లా..
నా మనసు దోచావే..
హే బద్మాషు పిల్లా..
మాయ చేసి పోయే..
హే బద్మాషు పిల్లా..
నా గుండె కొల్చేవే..
హే బద్మాషు పిల్లా..
లోకం మరిపే..
(music)
అడుగు అడుగున అద్భుతాలే
తిరుగు తిరుగున తిరుగు బాటలే
కదిలి కదిలి కదిపే తీరులే
పదె పదెన పద పారటాటే
వయ్యారంగా నడిచే నడకలే
ఎన్ని మాయలో దాగున్నాయో
ఎంత కొంటెగ చూసే చూపులే
ఎన్ని కోర్కెలో తీరుస్తాయో
ఎదపై కట్టేసే కఠిన బంధమే
వదిలి వదిలి గాలిలో లీలలే
నువ్వు తరిమి తరిమి వేడినిచ్చేలా
నేను పిచ్చి పిచ్చిగా చావమంటే..
హే బద్మాషు పిల్లా..
నా మనసు దోచావే..
హే బద్మాషు పిల్లా..
మాయ చేసి పోయే..
హే బద్మాషు పిల్లా..
నా గుండె కొల్చేవే..
హే బద్మాషు పిల్లా..
లోకం మరిపే..
English Lyrics / Transliteration
Bēram paṭṭe nuvvēmo
Paṭṭu baṭṭallō paṭṭu cīralōnū
Baṅgāru cēpa nuvvēmo
Bēram peṭṭellō bajārulōnū
Bēram paṭṭe nuvvēmo
Paṭṭu baṭṭallō paṭṭu cīralōnū
Baṅgāru cēpa nuvvēmo
Hē badmāṣu pillā..
Nā manasu dōcāvē..
Hē badmāṣu pillā..
Māya cēsi pōyē..
Hē badmāṣu pillā..
Nā guṇḍe kolcēvē..
Hē badmāṣu pillā..
Lōkaṁ maripē..
Oṇṭi kannutōna āḍē āṭalē
Vanda kannulatō vēsē pāgālē
Raṅgu raṅgulō addē vēṣālē
Raṅgasthalaṁ mīda āṭa pāṭalē
Vēḍi vēḍigā aggiravvalē
Calla callagā mañcu koṇḍalē
Padunu padunu tō padunaina khaḍgami
Ragili ragili rājēsē aggipuḷḷe
Hē badmāṣu pillā..
Nā manasu dōcāvē..
Hē badmāṣu pillā..
Māya cēsi pōyē..
Hē badmāṣu pillā..
Nā guṇḍe kolcēvē..
Hē badmāṣu pillā..
Lōkaṁ maripē..
(music)
Aḍugu aḍuguna adbhutālē
Tirugu tiruguna tirugu bāṭalē
Kadili kadili kadipē tīrulē
Padē padena pada pāraṭāṭē
Vay’yāraṅgā naḍicē naḍakalē
Enni māyalō dāgunnāyō
Enta koṇṭega cūsē cūpulē
Enni kōrkelō tīrustāyō
Edapai kaṭṭēsē kaṭhina bandhamē
Vadili vadili gālilō līlalē
Nuvvu tarimi tarimi vēḍiniccēlā
Nēnu picci piccigā cāvamante..
Hē badmāṣu pillā..
Nā manasu dōcāvē..
Hē badmāṣu pillā..
Māya cēsi pōyē..
Hē badmāṣu pillā..
Nā guṇḍe kolcēvē..
Hē badmāṣu pillā..
Lōkaṁ maripē..