Telugu Lyrics
భద్రాచలం లో వెలిసిన శ్రీరామచంద్రుడవు
పవిత్ర గోదావరి తీరాన వెలిసిన దేవదేవుడవు
పవిత్ర గోదావరి తీరాన వెలిసిన దేవదేవుడవు
భద్రాచలం లో వెలిసిన శ్రీరామచంద్రుడవు
భద్రాచలం లో వెలిసిన శ్రీరామచంద్రుడవు
కలియుగ దైవం నీవే కరుణామయ నీవే
కలియుగ దైవం నీవే కరుణామయ నీవే
భక్తజన పాలనం నీవే భద్రగిరి వాసం నీవే
భక్తజన పాలనం నీవే భద్రగిరి వాసం నీవే
భద్రాచలం లో వెలిసిన శ్రీరామచంద్రుడవు
భద్రాచలం లో వెలిసిన శ్రీరామచంద్రుడవు
సీతారామలక్ష్మణ సమేతుడవై వెలిగేవు
సీతారామలక్ష్మణ సమేతుడవై వెలిగేవు
తారక నామమున తరియించె నే చేర్చెవు
తారక నామమున తరియించె నే చేర్చెవు
భద్రాచలం లో వెలిసిన శ్రీరామచంద్రుడవు
భద్రాచలం లో వెలిసిన శ్రీరామచంద్రుడవు
పవిత్ర గోదావరి తీరాన వెలిసిన దేవదేవుడవు
పవిత్ర గోదావరి తీరాన వెలిసిన దేవదేవుడవు
భద్రాచలం లో వెలిసిన శ్రీరామచంద్రుడవు
భద్రాచలం లో వెలిసిన శ్రీరామచంద్రుడవు
English Lyrics / Transliteration
Bhadradhachalam lo velisina Sriramachandrudavu
Pavitra Godavari teerana velisina Devadevudavu

Kaliyuga daivam neeve karunamaya neeve
Kaliyuga daivam neeve karunamaya neeve
Bhaktajana paalanam neeve Bhadragiri vasam neeve
Bhaktajana paalanam neeve Bhadragiri vasam neeve
Bhadradhachalam lo velisina Sriramachandrudavu
Bhadradhachalam lo velisina Sriramachandrudavu
Sitaramalakshmana sametudavai veligeu
Sitaramalakshmana sametudavai veligeu
Tarakanaunamuna tariyinchene cherchevu