Telugu Lyrics
బాదగిరివాస భక్తవరద
అన్నదానమందు విలసిల్లు రామయ్యా
ఆదిదేవ రూప ఆదిశేషతల్ప
వాయుపుత్రులకు నీవు వరమిచ్చిన రామయ్యా
ఘనశ్రీరామాయణ ఘనతను తెలిసిన
శ్రీరామచంద్రుని రూపము రామయ్యా
కొలిచిన భక్తకోటి కొంగుబంగారమై
వెలసిన భక్త జనముల రామయ్యా
అన్నదానమందు విలసిల్లు రామయ్యా
ఆదిదేవ రూప ఆదిశేషతల్ప
వాయుపుత్రులకు నీవు వరమిచ్చిన రామయ్యా
ఘనశ్రీరామాయణ ఘనతను తెలిసిన
శ్రీరామచంద్రుని రూపము రామయ్యా
కొలిచిన భక్తకోటి కొంగుబంగారమై
వెలసిన భక్త జనముల రామయ్యా
English Lyrics / Transliteration
Badragirivasa Bhaktavarada
Annadanamandu vilasillu Ramayya
Adidev arupa adisheshatalpa
Vay Putra laku neevu varamichchina Ramayya
Ghanasri Ramayana ghanatanu telisina
Sri Ramachandrudi rupamu Ramayya
Kolicina bhakta koti kongubangarami
Velasina bhakta janamula Ramayya
Annadanamandu vilasillu Ramayya
Adidev arupa adisheshatalpa
Vay Putra laku neevu varamichchina Ramayya
Ghanasri Ramayana ghanatanu telisina
Sri Ramachandrudi rupamu Ramayya
Kolicina bhakta koti kongubangarami
Velasina bhakta janamula Ramayya