Telugu Lyrics
నా ప్రేమ కథ ఇటు చూడు…
బగుంధే… బగుంధే…
నా లైఫ్ స్టోరీ ఇదిగో…
కలలో ఊహించలేదు
కలిసే రోజు వస్తుందని
ఆ దేవుడే రాశాడంట
మన కథని మనతోనని
ఈ జీవితమంతా
ఒక అందమైన కల
ఈ కల నిజమయె
నా తోడు నీవయె
బగుంధే… బగుంధే…
నా ప్రేమ కథ ఇటు చూడు…
బగుంధే… బగుంధే…
నా లైఫ్ స్టోరీ ఇదిగో…
చరణం 1:
నడిచే దారిలో
కొత్త కోవెల దొరికింది
ఆ కోవెలలోన
కొత్త దైవం కనిపించింది
పవిత్రమైన ప్రేమ
ఆ పవిత్ర భావం
శృతి మించింది
నాలో ప్రతి క్షణం
మన పెళ్లి పిలుపు
వినగానే…
మనసులోన
అదిగో…
ఒక పండుగ
పండుగ…
బగుంధే… బగుంధే…
నా ప్రేమ కథ ఇటు చూడు…
బగుంధే… బగుంధే…
నా లైఫ్ స్టోరీ ఇదిగో…
చరణం 2:
చిరుగాలి లాంటి
నీ నవ్వులో
నేను మురిసిపోతా
అవును మగసిందీ
మురిసిపోతా
నీ నవ్వుల్లోనే
నీ కళ్ళలోన
నా ప్రతిబింబం
చూసుకుంటా
ప్రతి రోజు
నీ ఒడిలో
నే నిద్రిస్తా
అవును మగసిందీ
నీ ఒడిలో
నే నిద్రిస్తా
నా జీవితం
ఇక నీతోనే
అనిపిస్తోంది
నా మనసు
అవునని
అవునని
చెబుతోంది
బగుంధే… బగుంధే…
నా ప్రేమ కథ ఇటు చూడు…
బగుంధే… బగుంధే…
నా లైఫ్ స్టోరీ ఇదిగో…
కలలో ఊహించలేదు
కలిసే రోజు వస్తుందని
ఆ దేవుడే రాశాడంట
మన కథని మనతోనని
ఈ జీవితమంతా
ఒక అందమైన కల
ఈ కల నిజమయె
నా తోడు నీవయె
బగుంధే… బగుంధే…
నా ప్రేమ కథ ఇటు చూడు…
బగుంధే… బగుంధే…
నా లైఫ్ స్టోరీ ఇదిగో…
English Lyrics / Transliteration
Naa prema katha itu choodu…
Bagundhe… Bagundhe…
Naa life story idigo…
Kalalo oohinchaledu
Kalise roju vastundani
Aa devude raashadanta
Mana kathani manathoni
Ee jeevithamantha
Oka andamaina kala
Ee kala nijamaye
Naa thodu neevaye
Bagundhe… Bagundhe…
Naa prema katha itu choodu…
Bagundhe… Bagundhe…
Naa life story idigo…
Charanam 1:
Nadiche daarilo
Kotha kovela dorikindi
Aa kovelalona
Kotha daivam kanipinchindi
Pavithramaina prema
Aa pavithra bhavam
Shruthi minchindi
Naalo prathi kshanam
Mana pelli pilupu
Vinagane…
Manasulona
Adigo…
Oka panduga
Panduga…
Bagundhe… Bagundhe…
Naa prema katha itu choodu…
Bagundhe… Bagundhe…
Naa life story idigo…
Charanam 2:
Chirugaali laanti
Nee navvulo
Nenu murisipotha
Avunu magasindhi
Mrisipotha
Nee navvulone
Nee kallalona
Naa prathibimbam
Choosukunta
Prathi roju
Nee odilo
Ne nidristha
Avunu magasindhi
Nee odilo
Ne nidristha
Naa jeevitham
Ika neethone
Anipisthondi
Naa manasu
Avunani
Avunani
Chebuthondi
Bagundhe… Bagundhe…
Naa prema katha itu choodu…
Bagundhe… Bagundhe…
Naa life story idigo…
Kalalo oohinchaledu
Kalise roju vastundani
Aa devude raashadanta
Mana kathani manathoni
Ee jeevithamantha
Oka andamaina kala
Ee kala nijamaye
Naa thodu neevaye
Bagundhe… Bagundhe…
Naa prema katha itu choodu…
Bagundhe… Bagundhe…
Naa life story idigo…