Telugu Lyrics
నా కంటికి నువ్వేగా
నాతోడు ఈ లోకమే
నా తోడు నువ్వేగా
అంతరాలే వీడిపోగా
అనురాగాలే తోడవ్వగా
హృదయాలన్నీ చేరువగా
ఒకటై సాగే జాబిలిలో
మన ప్రయాణం
బాగోంది ఈ కాలమే
నా కంటికి నువ్వేగా
నాతోడు ఈ లోకమే
నా తోడు నువ్వేగా
మెరిసే పున్నమి వెన్నెల
మరిచే నీ రూపమే
తగిలే చిరుగాలిలో
చెలిమే నీ ఊహలే
మన మధ్య దూరం
అంతే మరి పోయెగా
మన ఇద్దరి లోకం
ఒక్కటిగా అయ్యెగా
కాలం ఆగదులే
కనులలో నీ రూపం
మాసిపోదులే
మన ప్రేమ కథ
శాశ్వతమై నిలిచిపోవులే
బాగోంది ఈ కాలమే
నా కంటికి నువ్వేగా
నాతోడు ఈ లోకమే
నా తోడు నువ్వేగా
అంతరాలే వీడిపోగా
అనురాగాలే తోడవ్వగా
హృదయాలన్నీ చేరువగా
ఒకటై సాగే జాబిలిలో
మన ప్రయాణం
English Lyrics / Transliteration
Naa kantiki nuvvega
Naathodu ee lokame
Naa thodu nuvvega
Antharaale veedipoga
Anuraagaale thodavvaga
Hrudalanni cheruvaga
Okatai saage jaabililo
Mana prayaanam
Bagondi ee kaalame
Naa kantiki nuvvega
Naathodu ee lokame
Naa thodu nuvvega
Merise punnami vennela
Mariche nee roopame
Thagile chirugaalilo
Chelime nee oohale
Mana madhya dooram
Anthe mari poyega
Mana iddhari lokam
Okkkatiga ayyega
Kaalam aagadule
Kanulalo nee roopam
Maasipodule
Mana prema katha
Shaashvatamai nilichipovule
Bagondi ee kaalame
Naa kantiki nuvvega
Naathodu ee lokame
Naa thodu nuvvega
Antharaale veedipoga
Anuraagaale thodavvaga
Hrudalanni cheruvaga
Okatai saage jaabililo
Mana prayaanam