Telugu Lyrics
జగదంబిక నీవే కదమ్బిక
లోకాన వెలుగు నీవే
అంబా జగదంబిక
బహురూపధారిణి కరుణామయి
జగదంబిక నీవే కదమ్బిక
లోకాన వెలుగు నీవే
అంబా జగదంబిక
దుర్గామయి దుర్గతిహారిణి
దుఃఖ విమోచని
అష్టలక్ష్మి స్వరూపిణి
అంబ కరుణామయి
శక్తి స్వరూపిణి
సర్వ మంగళ కారిణి
భక్త పాలన కొరకు
భువిపై అవతరించిన
శరణా గత రక్షకి
శాంభవి శుభంకరి
సింహ వాహిని
శ్రీ దుర్గాయై నమః
బహురూపధారిణి కరుణామయి
జగదంబిక నీవే కదమ్బిక
లోకాన వెలుగు నీవే
అంబా జగదంబిక
English Lyrics / Transliteration
Jagadambika nīvē kadambika
Lōkāna velugu nīvē
Ambā jagadambika
Bahurupadhariṇi karuṇāmayi
Jagadambika nīvē kadambika
Lōkāna velugu nīvē
Ambā jagadambika
Durgāmayi durgatihāriṇi
Duḥkha vimōchani
Aṣṭalakṣmi svarūpiṇi
Amba karuṇāmayi
Śakti svarūpiṇi
Sarva maṅgaḷa kāriṇi
Bhakta pālana koraku
Bhuvipai avatarin̄china
Śaraṇā gata rakṣaki
Śāmbhavi śubhankari
Simha vāhini
Śrī durgāyai namaḥ
Bahurupadhariṇi karuṇāmayi
Jagadambika nīvē kadambika
Lōkāna velugu nīvē
Ambā jagadambika