Telugu Lyrics
పారెళ్ళ గోదారి అంచున
ఎన్నెల్లోనో పుట్టావులే
అన్నెల్లోనో సాగావులే
బారెళ్ళ బంగారు నారింజ
పారెళ్ళ గోదారి అంచున
ఎన్నెల్లోనో పుట్టావులే
అన్నెల్లోనో సాగావులే
చూడగానే కమ్మేసెలే
నీ నడుము వయ్యారాలే
వయసొచ్చాక పెంచేశాయే
నీ యవ్వనపు అల్లర్లే
పిల్లేలే నువ్వే పుట్టగానే
పండుగెళ్ళేలే నువ్వే లగ్గమవగానే
బంగారమే నువ్వే
బయటికొస్తే నువ్వే
బారెళ్ళ బంగారు నారింజ
పారెళ్ళ గోదారి అంచున
ఎన్నెల్లోనో పుట్టావులే
అన్నెల్లోనో సాగావులే
పలికెత్తె నగలంటే
నీ నవ్వులే నాకైతే
అదిరిపడె ఆశంట
నీ తీపి మాటలంట
నా ప్రాణమె నువ్వే
నీ ప్రాణం నాదేలే
లోకమంతా నువ్వే
నాతోడు నువ్వే
బారెళ్ళ బంగారు నారింజ
పారెళ్ళ గోదారి అంచున
ఎన్నెల్లోనో పుట్టావులే
అన్నెల్లోనో సాగావులే
బారెళ్ళ బంగారు నారింజ
పారెళ్ళ గోదారి అంచున
ఎన్నెల్లోనో పుట్టావులే
అన్నెల్లోనో సాగావులే
English Lyrics / Transliteration
Paarella Godaari anchuna
Ennellono puttaavule
Annellono saagaavule
Baarella bangaaru naarinja
Paarella Godaari anchuna
Ennellono puttaavule
Annellono saagaavule
Choodagaane kammesele
Nee nadumu vayyaaraale
Vayasocchaaka penchaeshaaye
Nee yavvanapu allarle
Pillele nuvve puttagaane
Pandugelle nuvve laggamavagaane
Bangaarame nuvve
Bayatikoste nuvve
Baarella bangaaru naarinja
Paarella Godaari anchuna
Ennellono puttaavule
Annellono saagaavule
Palikette nagalante
Nee navvule naakaithe
Adiripade aasanta
Nee teepi maatalanta
Naa praaname nuvve
Nee praanam naadile
Lokamanta nuvve
Naathodu nuvve
Baarella bangaaru naarinja
Paarella Godaari anchuna
Ennellono puttaavule
Annellono saagaavule
Baarella bangaaru naarinja
Paarella Godaari anchuna
Ennellono puttaavule
Annellono saagaavule