Telugu Lyrics
బజ్ర బజ్ర బజ్ర బజ్ర
లలలాలలల
ఏ దేవుడెంట పడితే
ఏ లోకమెంట పడితే
నను నేనే నమ్ముకుంటా
నా దారినే నడుచుకుంటా
ఏ ఆశలే బంధాలైతే
ఏ బంధాలై భారమైతే
నను నేనే తెంచుకుంటా
నా రెక్కలే తొడుక్కుంటా
నీకు నచ్చినట్టు బ్రతకాలి
అందరి మాటలు వినాలీ
అని లోకం చెప్తుంటే
నేను వినను నేనంటా
బజ్ర బజ్ర బజ్ర బజ్ర
బజ్ర బజ్ర బజ్ర బజ్ర
లలలాలలల
ఒక్కటే జీవితం
ఒక్కటే జీవితం
నువ్వే మార్చుకో
లోకం తీరు మార్చలేము
నిన్నెందుకు మార్చుకోలేము
మనకు నచ్చినట్టే బ్రతుకు
ఎవరి మాటో వినాలి
ఎవరి మాటో వినాలి
ఎవరి మాటో వినాలి
ఈ ఒళ్ళు నాది
ఈ నవ్వు నాది
ఈ కళ్ళు నాది
ఈ కల నాది
రేపున్నది లేనిది
తెలియునది లేనిది
గుండెలోతున తెలియాలి
రేపటికి నేను లేవాలీ
ఏ దేవుడెంట పడితే
ఏ లోకమెంట పడితే
నను నేనే నమ్ముకుంటా
నా దారినే నడుచుకుంటా
ఏ ఆశలే బంధాలైతే
ఏ బంధాలై భారమైతే
నను నేనే తెంచుకుంటా
నా రెక్కలే తొడుక్కుంటా
నీకు నచ్చినట్టు బ్రతకాలి
అందరి మాటలు వినాలీ
అని లోకం చెప్తుంటే
నేను వినను నేనంటా
బజ్ర బజ్ర బజ్ర బజ్ర
బజ్ర బజ్ర బజ్ర బజ్ర
లలలాలలల
బజ్ర బజ్ర బజ్ర బజ్ర
బజ్ర బజ్ర బజ్ర బజ్ర
లలలాలలల
English Lyrics / Transliteration
Bajra Bajra Bajra Bajra
Lalalalallala
Ye devudenta padithe
Ye lokamanta padithe
Nanu nene nammukkunta
Naa dhaarinee naduchukunta
Ye aashale bandhaalaithe
Ye bandhaalai bhaaramaaithe
Nanu nene thechukkunta
Naa rekkale thodukkunta
Neeku nachinattu brathakaali
Andari maatalu vinaali
Ani lokam chepputhunte
Nenu vinanu nenanta
Bajra Bajra Bajra Bajra
Bajra Bajra Bajra Bajra
Lalalalallala
Okkate jeevitham
Okkate jeevitham
Nuvve maarchuko
Lokam theeru maarchalemu
Ninnendhuku maarchukolemu
Manaku nachinatte brathuku
Evari maato vinali
Evari maato vinali
Evari maato vinali
Ee ollu naadi
Ee navvu naadi
Ee kallu naadi
Ee kala naadi
Repunnadi lenidi
Theliyunnadi lenidi
Gundelothuna theliyaali
Repatiki nenu levaali
Ye devudenta padithe
Ye lokamanta padithe
Nanu nene nammukkunta
Naa dhaarinee naduchukunta
Ye aashale bandhaalaithe
Ye bandhaalai bhaaramaaithe
Nanu nene thechukkunta
Naa rekkale thodukkunta
Neeku nachinattu brathakaali
Andari maatalu vinaali
Ani lokam chepputhunte
Nenu vinanu nenanta
Bajra Bajra Bajra Bajra
Bajra Bajra Bajra Bajra
Lalalalallala
Bajra Bajra Bajra Bajra
Bajra Bajra Bajra Bajra
Lalalalallala