Telugu Lyrics
బాలవినవే బాలవినవే
నీతో నేనే ఉన్నానంటూ
బాలవినవే బాలవినవే
బాలవినవే బాలవినవే
కొత్త లోకం చూపిస్తా
బాలవినవే బాలవినవే
బాలవినవే బాలవినవే
ఓహో ఓహో ఓహో ఓహో
ఓహో ఓహో ఓహో ఓహో
నీలాల ఆకాశంలో
నీతో కలసి ఎగిరేస్తా
తోడుగ నీ తోడుండగా
నేను ఏనాడూ దిగదుడుపే
బాలవినవే బాలవినవే
బాలవినవే బాలవినవే
నీతో నేనే ఉన్నానంటూ
బాలవినవే బాలవినవే
నీలాల ఆకాశంలో
నీతో కలసి ఎగిరేస్తా
తోడుగ నీ తోడుండగా
నేను ఏనాడూ దిగదుడుపే
పసిడి కిరణాల లోకం
పలికే సంతోషాల రాగం
నీవుంటే నాకు లోకం
నన్ను వదలకు సుమా
బాలవినవే బాలవినవే
బాలవినవే బాలవినవే
పసిడి కిరణాల లోకం
పలికే సంతోషాల రాగం
నీవుంటే నాకు లోకం
నన్ను వదలకు సుమా
బాలవినవే బాలవినవే
బాలవినవే బాలవినవే
నీతో నేనే ఉన్నానంటూ
బాలవినవే బాలవినవే
కొత్త లోకం చూపిస్తా
బాలవినవే బాలవినవే
బాలవినవే బాలవినవే
English Lyrics / Transliteration
Balavinave balavinave
Neetho nene unnantu
Balavinave balavinave
Balavinave balavinave
Kotta lokam chupistha
Balavinave balavinave
Balavinave balavinave
Oho oho oho oho
Oho oho oho oho
Neelaala aakaashamlo
Neetho kalasi egirestha
Thoduga nee thodundaga
Nenu enadu digadudupay
Balavinave balavinave
Balavinave balavinave
Neetho nene unnantu
Balavinave balavinave
Neelaala aakaashamlo
Neetho kalasi egirestha
Thoduga nee thodundaga
Nenu enadu digadudupay
Pasidi kiranala lokam
Palike santhoshaala raagam
Neevunte naaku lokam
Nannu vadalaku suma
Balavinave balavinave
Balavinave balavinave
Pasidi kiranala lokam
Palike santhoshaala raagam
Neevunte naaku lokam
Nannu vadalaku suma
Balavinave balavinave
Balavinave balavinave
Neetho nene unnantu
Balavinave balavinave
Kotta lokam chupistha
Balavinave balavinave
Balavinave balavinave