Telugu Lyrics
బాలే బాలే నరసింహస్వామిరా
ఆడె పల్లె నరసింహస్వామిరా
ఆడె పల్లె నరసింహస్వామిరా
బాలే బాలే నరసింహస్వామిరా
పొన్నపువ్వంటి దేవుడా
పాలబుగ్గలవాడా
అందాల రామయ్యా
అందాల రామయ్యా
పొన్నపువ్వంటి దేవుడా
పాలబుగ్గలవాడా
అందాల రామయ్యా
అందాల రామయ్యా
బాలే బాలే నరసింహస్వామిరా
ఆడె పల్లె నరసింహస్వామిరా
గోపాలా నీవే
బాలగోపాలా నీవే
మధుసూదనా
మధుసూదనా
గోపాలా నీవే
బాలగోపాలా నీవే
మధుసూదనా
మధుసూదనా
బాలే బాలే నరసింహస్వామిరా
ఆడె పల్లె నరసింహస్వామిరా
బాలే బాలే నరసింహస్వామిరా
అందాల బాలయ్య
అందాల బాలయ్య
అందాల బాలయ్య
అందాల బాలయ్య
బాలే బాలే నరసింహస్వామిరా
ఆడె పల్లె నరసింహస్వామిరా
బాలే బాలే నరసింహస్వామిరా
English Lyrics / Transliteration
Bale bale Narasimhaswamira
Aade palle Narasimhaswamira
Aade palle Narasimhaswamira
Bale bale Narasimhaswamira
Ponnapuvvanti devuda
Palabuggalavada
Andala Ramayya
Andala Ramayya
Ponnapuvvanti devuda
Palabuggalavada
Andala Ramayya
Andala Ramayya
Bale bale Narasimhaswamira
Aade palle Narasimhaswamira
Gopala neeve
Balagopala neeve
Madhusudana
Madhusudana
Gopala neeve
Balagopala neeve
Madhusudana
Madhusudana
Bale bale Narasimhaswamira
Aade palle Narasimhaswamira
Bale bale Narasimhaswamira
Andala Balayya
Andala Balayya
Andala Balayya
Andala Balayya
Bale bale Narasimhaswamira
Aade palle Narasimhaswamira
Bale bale Narasimhaswamira