Telugu Lyrics
బండ సాదున పవరామా
నను పతి గా బడెనని
మనసున మరులాడెనని
బండ సాదున పవరామా
బండ సాదున పవరామా
కడకన్నుల కాంతులు
మదిలో మోహాలు
కొసనవ్వు మోహాలు
నన్నెంతో పిలిచేను
పలికెను పతి భావము
పలికెను పతి భావము
అలరించు నాపైన
ప్రియమార పవరామా
బండ సాదున పవరామా
బండ సాదున పవరామా
తనువున పులకంత
తలుపులు తెరుచును
మదిలో వెన్నెలంత
మధురిమ నింపును
పలికెను పతి భావము
పలికెను పతి భావము
అలరించు నాపైన
ప్రియమార పవరామా
బండ సాదున పవరామా
బండ సాదున పవరామా
నను పతి గా బడెనని
మనసున మరులాడెనని
బండ సాదున పవరామా
బండ సాదున పవరామా
English Lyrics / Transliteration
Banda saaduna pavaraamaa
Nanu pathigaa badenani
Manasuna marulaadenani
Banda saaduna pavaraamaa
Banda saaduna pavaraamaa
Kadakannula kaanthulu
Madilo mohaalu
Kosanavvu mohaalu
Nannentho pilichenu
Palikenu pathi bhaavamu
Palikenu pathi bhaavamu
Alarinchu naapaina
Priyamara pavaraamaa
Banda saaduna pavaraamaa
Banda saaduna pavaraamaa
Tanuvuna pulakanthaa
Thalupulu theruchunu
Madilo vennelanthaa
Madhurima nimpunu
Palikenu pathi bhaavamu
Palikenu pathi bhaavamu
Alarinchu naapaina
Priyamara pavaraamaa
Banda saaduna pavaraamaa
Banda saaduna pavaraamaa
Nanu pathigaa badenani
Manasuna marulaadenani
Banda saaduna pavaraamaa
Banda saaduna pavaraamaa