Telugu Lyrics
ప్రియతమా నీ పలుకు లందున
అర్థం ఏమిటో తెలియనందున
అయ్యో నేనిక చెంత లేనందున
బంధం ఏమిటో తెలియనందున
ప్రియతమా నీ పలుకు లందున
ఏనాటి మధుర కావాలన్నా
అంతులేని నీ అనురాగాలన్నా
ఈనాటి ఏకాంత శాపాలన్నా
ఏదీ ఇక దాచలేని వేదనన్నా
బంధం ఏమిటో తెలియనందున
ప్రియతమా నీ పలుకు లందున
పాడుకోనీవో నీ ప్రేమ గీతిక
దాచుకోనీవో నీ కన్నుల వెలుగింత
నేనేమైనా ఇక తీరని వేదన
ఒంటరిగా సాగే నీ జీవిత గాధ
బంధం ఏమిటో తెలియనందున
ప్రియతమా నీ పలుకు లందున
అర్థం ఏమిటో తెలియనందున
అయ్యో నేనిక చెంత లేనందున
బంధం ఏమిటో తెలియనందున
ప్రియతమా నీ పలుకు లందున
English Lyrics / Transliteration
Priyamatamaa nee paluku landuna
Artham emitO teliyananduna
Ayyo nEnika chenta lEnanduna
Bandham emitO teliyananduna
Priyamatamaa nee paluku landuna
Enati madhura kaavaalannaa
AntulEni nee anuraagaalannaa
Eenati EkAmta shaapaalannaa
EdI ika daachalEni vEdanannaa
Bandham emitO teliyananduna
Priyamatamaa nee paluku landuna
PaadukOnIvO nee prEma geetika
DaachukOnIvO nee kannula veluginta
nEnEmainaa ika theerani vEdana
Ontarigaa saagE nee jeevita gaadha
Bandham emitO teliyananduna
Priyamatamaa nee paluku landuna
Artham emitO teliyananduna
Ayyo nEnika chenta lEnanduna
Bandham emitO teliyananduna
Priyamatamaa nee paluku landuna