Telugu Lyrics
అనప గింజమ్మ..
చాటు చాలమ్మ..
చెంప దెబ్బమ్మ..
పాయసంలో పంచదార
ఎత్తుకెళ్లిందెవరో
పాయసం నే తాగి
చెంప గొట్టావెందుకో
అత్తరో..
అత్తరో..
ఏం చేసావో..
ఏం చేసావో..
బందరు లడ్డమ్మ..
అనప గింజమ్మ..
చాటు చాలమ్మ..
చెంప దెబ్బమ్మ..
చందమామలో చందనమో
చెంపలొ నీ పున్నమొ
అందములో అందగత్తె
అమ్మో.. నీకసలు అలుపెందుకో
చీర కొంగుతో చున్ని
ముసుకుతానా..
ఏమిటో.. ఏమిటో..
నీతోనే..
ఎర్రని గులాబొ
ఎండలో విరిసె..
చూపులు చురకత్తులై..
నా గుండెను పొడిచె..
బందరు లడ్డమ్మ..
అనప గింజమ్మ..
చాటు చాలమ్మ..
చెంప దెబ్బమ్మ..
పాయసంలో పంచదార
ఎత్తుకెళ్లిందెవరో
పాయసం నే తాగి
చెంప గొట్టావెందుకో
అత్తరో..
అత్తరో..
ఏం చేసావో..
ఏం చేసావో..
బందరు లడ్డమ్మ..
అనప గింజమ్మ..
చాటు చాలమ్మ..
చెంప దెబ్బమ్మ..
English Lyrics / Transliteration
Anapa ginjamma..
Chaatu chaalamma..
Chempa debbamma..
Payasamlo panchadaara
Ettukellindevaro
Payasam ne thaagi
Chempa gottaavenduko
Attaro..
Attaro..
Em chesaavo..
Em chesaavo..
Bandaru laddamma..
Anapa ginjamma..
Chaatu chaalamma..
Chempa debbamma..
Chandamamalo chandanmo
Chempalo nee punnamo
Andamulo andagatte
Ammo.. neekasalu alupenduko
Cheera kongutho chunni
Musukutaanaa..
EmitO.. emitO..
Neethone..
Errani gulabo
Endalo virise..
Choopulu churakathulait..
Na gundenu podiche..
Bandaru laddamma..
Anapa ginjamma..
Chaatu chaalamma..
Chempa debbamma..
Payasamlo panchadaara
Ettukellindevaro
Payasam ne thaagi
Chempa gottaavenduko
Attaro..
Attaro..
Em chesaavo..
Em chesaavo..
Bandaru laddamma..
Anapa ginjamma..
Chaatu chaalamma..
Chempa debbamma..