Telugu Lyrics
ఆహాహా ఆహాహా
బ్యాండ్ బాజా బాజే
లగ్నాల వేళాయే
రంగైన నూలిపోగే
అల్లిన బంధమాయే
బ్యాండ్ బాజా బాజే
లగ్నాల వేళాయే
రంగైన నూలిపోగే
అల్లిన బంధమాయే
ఒకటైన హృదయాలు
తోడైన కలలు
ఒకటైన హృదయాలు
తోడైన కలలు
ఒంటరి పయనాలన్నీ
ముగిసే పండగ
బ్యాండ్ బాజా బాజే
లగ్నాల వేళాయే
రంగైన నూలిపోగే
అల్లిన బంధమాయే
అందాల లోకాలు
ఆనంద గీతాలు
అందాల లోకాలు
ఆనంద గీతాలు
అనురాగాల వెలుగులో
మెరిసే కలలు
బ్యాండ్ బాజా బాజే
లగ్నాల వేళాయే
రంగైన నూలిపోగే
అల్లిన బంధమాయే
ఓహోహో ఓహోహో
ఆహాహా ఆహాహా
హోహోహోహో
హోహోహోహో
English Lyrics / Transliteration
Ahaha ahaha
Band baja baaje
Lagnaala velaaye
Rangaina noolipoge
Allina bandhamaaye
Band baja baaje
Lagnaala velaaye
Rangaina noolipoge
Allina bandhamaaye
Okataina hrudayalu
Thodaina kalalu
Okataina hrudayalu
Thodaina kalalu
Ontari payanaalanni
Mugise pandaga
Band baja baaje
Lagnaala velaaye
Rangaina noolipoge
Allina bandhamaaye
Andala lokalu
Aananda geethaalu
Andala lokalu
Aananda geethaalu
Anuraagaala velugulo
Merise kalalu
Band baja baaje
Lagnaala velaaye
Rangaina noolipoge
Allina bandhamaaye
Ohoho ohoho
Ahaha ahaha
Hohohhoho
Hohohhoho