Telugu Lyrics
అందాల రాణివమ్మా అందాల రాణివమ్మా
అందాలు పలికే అలివేణి నీవే
అందాల రాణివమ్మా అందాల రాణివమ్మా
అందాలు పలికే అలివేణి నీవే
అందాల రాణివమ్మా అందాల రాణివమ్మా
మెరిసే చందమామ నీ ముఖము
పలికే కోయిలమ్మ నీ పిలుపు
మెరిసే చందమామ నీ ముఖము
పలికే కోయిలమ్మ నీ పిలుపు
నవ్వితే పూసేటి పుష్పము నీ రూపము
నవ్వితే పూసేటి పుష్పము నీ రూపము
అందాలు పలికే అలివేణి నీవే
అందాల రాణివమ్మా అందాల రాణివమ్మా
అడుగులేసి వచ్చేటి అచ్చరవమ్మ
చేసే పనులలోన చతురతవు అమ్మ
అడుగులేసి వచ్చేటి అచ్చరవమ్మ
చేసే పనులలోన చతురతవు అమ్మ
కరుణ చూపి కంటికి కాంతినివ్వమ్మా
కరుణ చూపి కంటికి కాంతినివ్వమ్మా
అందాలు పలికే అలివేణి నీవే
అందాల రాణివమ్మా అందాల రాణివమ్మా
వెన్నెల వెలుగులు నీ ఒడిలోన
కాంతిరేఖలు నా కళ్ళలోన
వెన్నెల వెలుగులు నీ ఒడిలోన
కాంతిరేఖలు నా కళ్ళలోన
నయనం చూసి నయనం పరవశించే
నయనం చూసి నయనం పరవశించే
అందాలు పలికే అలివేణి నీవే
అందాల రాణివమ్మా అందాల రాణివమ్మా
English Lyrics / Transliteration
Andala ranivamma andala ranivamma
Andalu palike aliveni neeve
Andala ranivamma andala ranivamma
Andalu palike aliveni neeve
Andala ranivamma andala ranivamma
Merise chandamaama nee mukhamu
Palike koyilamma nee pilupu
Merise chandamaama nee mukhamu
Palike koyilamma nee pilupu
Navvithe pooseti pushpamu nee roopamu
Navvithe pooseti pushpamu nee roopamu
Andalu palike aliveni neeve
Andala ranivamma andala ranivamma
Adugulesi vacheti achcharavamma
Chese panulalona chaturathavu amma
Adugulesi vacheti achcharavamma
Chese panulalona chaturathavu amma
Karuna choopi kantiki kaanthinivvamma
Karuna choopi kantiki kaanthinivvamma
Andalu palike aliveni neeve
Andala ranivamma andala ranivamma
Vennela velugulu nee odilona
Kanthirekhalu naa kallalona
Vennela velugulu nee odilona
Kanthirekhalu naa kallalona
Nayanam choosi nayanam paravashinche
Nayanam choosi nayanam paravashinche
Andalu palike aliveni neeve
Andala ranivamma andala ranivamma