Telugu Lyrics
గుండె నిండి చూసింది నీకై వేచి వుండి
చూపులన్ని కన్నెరింగి
పయనం ఇక మొదలెట్టంగ
పద ప ప పద పద పద పద
బండి కట్టి చూసింది బంగారు బండి
గుండె నిండి చూసింది నీకై వేచి వుండి
ఎన్నో రాళ్ళు రప్పలు దాటుకుంటూ
ఎన్నో మలుపులెన్నో దాటుకుంటూ
నీకై నీకై నీకై వచ్చెనుగా
ఇన్నాళ్ళ ఆశలన్నీ తీరెనుగా
నీ నవ్వుల దారిలో
నీ చూపుల తీరులో
ఓ నవ వసంతంలా
నే విచ్చెదనుగా
బండి కట్టి చూసింది బంగారు బండి
గుండె నిండి చూసింది నీకై వేచి వుండి
నేను నీ వాడిని ఇక నే నీ వాడిని
నీలోనే నేనై ఇక నిలిచిపోనీ
నీ ఊహల నదిలోన
నీ ప్రేమల మదిలోన
నే కొట్టుకొంటూపోనీ
ఆశగా చేరితినిగా
ఆపై నీ దాటినిగా
నీ తీరే తీరెగా
బండి కట్టి చూసింది బంగారు బండి
గుండె నిండి చూసింది నీకై వేచి వుండి
చూపులన్ని కన్నెరింగి
పయనం ఇక మొదలెట్టంగ
పద ప ప పద పద పద పద
English Lyrics / Transliteration
Gunde nindi chusindi neekai vechi vundi
Choopulanni kanneringi
Payanam ika modaletanga
Pada pa pa pada pada pada pada
Bandi katti chusindi bangaru bandi
Gunde nindi chusindi neekai vechi vundi
Enno raallu rappalu daatukuntu
Enno malupulannu daatukuntu
Neekai neekai neekai vacchenuga
Innalla aashalanni theerenuga
Nee navvula daarilo
Nee choopula theerulo
O nava vasanthamla
Ne vicchedanuga
Bandi katti chusindi bangaru bandi
Gunde nindi chusindi neekai vechi vundi
Nenu nee vaadini ila ne nee vaadini
Neelone nenai ila nilichiponi
Nee oohala nadilona
Nee premala madilona
Ne kottukontuponi
Aashaga cherithiniga
Aapai nee daathiniga
Nee theere theerega
Bandi katti chusindi bangaru bandi
Gunde nindi chusindi neekai vechi vundi
Choopulanni kanneringi
Payanam ika modaletanga
Pada pa pa pada pada pada pada