Telugu Lyrics
అవును అవును బంగారు ప్రాయమిది
పూచేటి వయసిది పులకించు మనిషిది
ఆడేటి కోరికతో అలరించే పిలుపుతో
బంగారు ప్రాయమిది బంగారు ప్రాయమిది
పరువపు వయ్యారాల పండగ ఇదేలే
పయ్యెద చాటున దాచిన సొగసుల వెలుగే
పరువపు వయ్యారాల పండగ ఇదేలే
పయ్యెద చాటున దాచిన సొగసుల వెలుగే
పలికేటి పలుకులన్నీ పదములు కావులే
పలికేటి పలుకులన్నీ పదములు కావులే
ప్రేమకి అంకితమాయే ప్రాణములే
బంగారు ప్రాయమిది బంగారు ప్రాయమిది
అవును అవును బంగారు ప్రాయమిది
అలవోకగా జారిపడే ఆశలేవో
అంతులేని ఆనందాలు తెచ్చేటి లోతులేవో
అలవోకగా జారిపడే ఆశలేవో
అంతులేని ఆనందాలు తెచ్చేటి లోతులేవో
తెలియని లోకాలకై తేలిపోయే కలలేవో
తెలియని లోకాలకై తేలిపోయే కలలేవో
మధురము కానియ్యు ఈ క్షణాలే
బంగారు ప్రాయమిది బంగారు ప్రాయమిది
అవును అవును బంగారు ప్రాయమిది
పూచేటి వయసిది పులకించు మనిషిది
ఆడేటి కోరికతో అలరించే పిలుపుతో
బంగారు ప్రాయమిది బంగారు ప్రాయమిది
English Lyrics / Transliteration
Avunu avunu bangaru praayamidi
Poocheti vayisidi pulakinchu manishidi
Aadeti korikatho alarinche piluputho
Bangaru praayamidi bangaru praayamidi
Paruvapu vayyarala pandaga idhele
Payyeda chaatuna daachina sogasula veluge
Paruvapu vayyarala pandaga idhele
Payyeda chaatuna daachina sogasula veluge
Paliketi palukalannee padamulu kaavule
Paliketi palukalannee padamulu kaavule
Premaki ankitamaaye praanamule
Bangaru praayamidi bangaru praayamidi
Avunu avunu bangaru praayamidi
Alavokaga jaaripade aashalevo
Anthuleni aanandaalu tetcheti lothulevo
Alavokaga jaaripade aashalevo
Anthuleni aanandaalu tetcheti lothulevo
Teliyani lokalakai telipoye kalalevo
Teliyani lokalakai telipoye kalalevo
Madhuramu kaaniyyu ee kshanaale
Bangaru praayamidi bangaru praayamidi
Avunu avunu bangaru praayamidi
Poocheti vayisidi pulakinchu manishidi
Aadeti korikatho alarinche piluputho
Bangaru praayamidi bangaru praayamidi