Telugu Lyrics
అందాల బంగారానివే
నా ప్రాణం నా ప్రాణం
నా ప్రాణంతో సమానానివే
నా కన్నుల కాంతులీవు
నా చెవుల కింపులీవు
నా గుండెల్లో సవ్వడులు
నీవేగా నేస్తమా
బంగారం బంగారం
అందాల బంగారానివే
నా ప్రాణం నా ప్రాణం
నా ప్రాణంతో సమానానివే
ఏ నాటి బంధమో
ఏ జన్మ స్నేహమో
ఏ మంత్రబంధమో
తెలియదుగా మిత్రమా
నీతో నా బంధము
ఎంతో ఆత్మీయము
ఎపుడూ ఇంత సంతోషము
లేదెపుడూ నేస్తమా
చూపులో నీ సంతోషం
మాటలో నీ ఆప్యాయం
నేడు నేనీ దిశలో
చేరుకున్నది నీకోసం
నేనన్నది నీకోసమే
నన్నన్నది నీకోసమే
జీవితమన్నది నీకోసమే
నా నింగిలో వెలుగే నీవమ్మ
బంగారం బంగారం
అందాల బంగారానివే
నా ప్రాణం నా ప్రాణం
నా ప్రాణంతో సమానానివే
నా కన్నుల కాంతులీవు
నా చెవుల కింపులీవు
నా గుండెల్లో సవ్వడులు
నీవేగా నేస్తమా
బంగారం బంగారం
అందాల బంగారానివే
నా ప్రాణం నా ప్రాణం
నా ప్రాణంతో సమానానివే
English Lyrics / Transliteration
Andala bangaranive
Naa pranam naa pranam
Naa pranam tho samananiwe
Naa kannula kanthuleevu
Naa chevula kimpuleevu
Naa gundello savvadulu
Neevega nesthama
Bangaram bangaram
Andala bangaranive
Naa pranam naa pranam
Naa pranam tho samananiwe
E naati bandhamo
E janma snehamo
E manthrabandhamo
Theliyaduga mithrama
Neetho naa bandhamu
Entho athmeeyamu
Epudoo intha santhoshmu
Ledepudoo nesthama
Choopulo nee santhosham
Maatalo nee aapyaayam
Nedu neni dishalo
Cherukunnadi neekosam
Nenannadi neekosame
Nanannadi neekosame
Jeevithamannadi neekosame
Naa ningilo veluge neevamma
Bangaram bangaram
Andala bangaranive
Naa pranam naa pranam
Naa pranam tho samananiwe
Naa kannula kanthuleevu
Naa chevula kimpuleevu
Naa gundello savvadulu
Neevega nesthama
Bangaram bangaram
Andala bangaranive
Naa pranam naa pranam
Naa pranam tho samananiwe