Telugu Lyrics
అనిపించెనులే నీ రూపు
వెన్నెలకంటే చల్లగ
మెరిసెనులే నీ నవ్వు
బంగారమని బంగారమని
అనిపించెనులే నీ రూపు
వెన్నెలకంటే చల్లగ
మెరిసెనులే నీ నవ్వు
అది నాతోనే ఈ లోకము
అంతమైనా పర్వాలేదు
నీ రూపము నా కన్నులలో
నిలిచి వుంటే ఏదీ వద్దు
అది నాతోనే ఈ లోకము
అంతమైనా పర్వాలేదు
నీ రూపము నా కన్నులలో
నిలిచి వుంటే ఏదీ వద్దు
బంగారమని బంగారమని
అనిపించెనులే నీ రూపు
వెన్నెలకంటే చల్లగ
మెరిసెనులే నీ నవ్వు
ఒకటే నిమిషము నీ కన్నులలో
ఒదిగిపోతే నా ప్రాణము
ఒకటే నిమిషము నీ కౌగిలిలో
ఒరిగిపోతే నా ప్రాణము
మరు జన్మలోనూ నే కోరుకునేది
నువ్వే కదా నా ప్రియతమా
నువ్వే కదా నా ప్రియతమా
బంగారమని బంగారమని
అనిపించెనులే నీ రూపు
వెన్నెలకంటే చల్లగ
మెరిసెనులే నీ నవ్వు
నీవు నా గుండెకు సగభాగమౌ
తులిపేనా వయసు
నీవు నా దారికి తోడున్నగా
పిలిపేనా కలము
నిన్ను తొలిచూపులో ప్రేమించాను
నీ ప్రేమలో నేను కరిగిపోనా
నీ ప్రేమలో నేను కరిగిపోనా
బంగారమని బంగారమని
అనిపించెనులే నీ రూపు
వెన్నెలకంటే చల్లగ
మెరిసెనులే నీ నవ్వు
అది నాతోనే ఈ లోకము
అంతమైనా పర్వాలేదు
నీ రూపము నా కన్నులలో
నిలిచి వుంటే ఏదీ వద్దు
English Lyrics / Transliteration
Anipinchenule Nee Roopu
Vennelakante Challaga
Merisenule Nee Navvu
Bangaramani Bangaramani
Anipinchenule Nee Roopu
Vennelakante Challaga
Merisenule Nee Navvu
Adi Naathone Ee Lokamu
Anthmainaa Parvaaledu
Nee Roopamu Naa Kannulalo
Nilichi Vunte Edi Vaddu
Adi Naathone Ee Lokamu
Anthmainaa Parvaaledu
Nee Roopamu Naa Kannulalo
Nilichi Vunte Edi Vaddu
Bangaramani Bangaramani
Anipinchenule Nee Roopu
Vennelakante Challaga
Merisenule Nee Navvu
Okate Nimishamu Nee Kannulalo
Odighipothe Naa Praanamu
Okate Nimishamu Nee Kougililo
Origipothe Naa Praanamu
Maru Janmalo Nenu Korukunedhi
Nuvve Kadha Naa Priyathama
Nuvve Kadha Naa Priyathama
Bangaramani Bangaramani
Anipinchenule Nee Roopu
Vennelakante Challaga
Merisenule Nee Navvu
Neevu Naa Gundeku Sagabhaagamou
Thulipenaa Vayasu
Neevu Naa Daariki Thodunaga
Pilipenaa Kalamu
Ninnu Tholichupulo Preminchaanu
Nee Premalo Nenu Karigiponaa
Nee Premalo Nenu Karigiponaa
Bangaramani Bangaramani
Anipinchenule Nee Roopu
Vennelakante Challaga
Merisenule Nee Navvu
Adi Naathone Ee Lokamu
Anthmainaa Parvaaledu
Nee Roopamu Naa Kannulalo
Nilichi Vunte Edi Vaddu