Telugu Lyrics
మా అయ్యప్ప సన్నిధి చూడు
భక్తితో వెలసిన పుణ్యాలకొండలు
అనుగ్రహించుమా అయ్యప్ప
సర్వ లోకముల రక్షించుమా అయ్యప్ప
భూలోక వైకుంఠము పుణ్యాల లోకము
అయ్యప్ప సన్నిధియే కద
అంతులేని ఆనందము కలుగచేయుమా
భక్త కోటిని కావుమా అయ్యప్ప
బంగారు కొండలు బంగారు కొండలు
మా అయ్యప్ప సన్నిధి చూడు
భక్తితో వెలసిన పుణ్యాలకొండలు
అనుగ్రహించుమా అయ్యప్ప
సర్వ లోకముల రక్షించుమా అయ్యప్ప
శబరిగిరి వాసాయని నమ్మిన భక్తులకు
ఇచ్చు కోరికలన్ని
కొండల నడుమ కొలువైన నీ రూపము
కనులందు నిలిచెనుగా
కష్టములన్ని తొలగించుమా
నిన్ను నమ్మిన వారిని కాపాడుమా
మా అయ్యప్ప
బంగారు కొండలు బంగారు కొండలు
మా అయ్యప్ప సన్నిధి చూడు
భక్తితో వెలసిన పుణ్యాలకొండలు
అనుగ్రహించుమా అయ్యప్ప
సర్వ లోకముల రక్షించుమా అయ్యప్ప
నీల గిరి పైకొండల నడుమ నీలివన్నే
నీ దైవ రూపము
స్వామియే శరణమయ్యప్ప
శరణమయ్యప్ప
అయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
శరణమయ్యప్ప
అయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
శరణమయ్యప్ప
అయ్యప్ప
English Lyrics / Transliteration
Maa Ayyappa sannidhi choodu
Bhakthitho velasina punyalakondalu
Anugrahinchuma Ayyappa
Sarva lokamula rakshinchuma Ayyappa
Bhooloka vaikuntamu punyala lokamu
Ayyappa sannidhiye kadha
Anthuleni aanandhamu kalugacheyuma
Bhaktha kotini kaavuma Ayyappa
Bangaru kondalu bangaru kondalu
Maa Ayyappa sannidhi choodu
Bhakthitho velasina punyalakondalu
Anugrahinchuma Ayyappa
Sarva lokamula rakshinchuma Ayyappa
Sabari giri vaasayini nammina bhakthulaku
Ichu korikalanni
Kondala naduma koluvaina nee roopamu
Kanulandu nilichenuga
Kashtamulanni tholaginchuma
Ninnu nammina vaarini kapaduma
Maa Ayyappa
Bangaru kondalu bangaru kondalu
Maa Ayyappa sannidhi choodu
Bhakthitho velasina punyalakondalu
Anugrahinchuma Ayyappa
Sarva lokamula rakshinchuma Ayyappa
Neela giri paikondala naduma neelivanney
Nee daiva roopamu
Swamiyey saranamayyappa
Saranamayyappa
Ayyappa
Swamiyey saranamayyappa
Saranamayyappa
Ayyappa
Swamiyey saranamayyappa
Saranamayyappa
Ayyappa