Telugu Lyrics
బంగారు బాలుడా అయ్యప్పా
ఎంత ముద్దుగా నున్నావయ్యా
బంగారు బాలుడా అయ్యప్పా
బంగారు బాలుడా అయ్యప్పా
అయ్యప్ప నీ లీలలే వేరయ్యా
ఆనతినే నీది వేరయ్యా
ఎంత ముద్దుగా నున్నావయ్యా
బంగారు బాలుడా అయ్యప్పా
బంగారు బాలుడా అయ్యప్పా
శబరి కొండకు రాజువయ్యా
నీ దర్శనాన వరమయ్యా
తారకం నీవే అయ్యప్పా
తారకం నీవే అయ్యప్పా
భక్తజనుల మొరలాలకించి
వచ్చెదే మా అయ్యప్పా
వచ్చెదే మా అయ్యప్పా
బంగారు బాలుడా అయ్యప్పా
బంగారు బాలుడా అయ్యప్పా
ఎంత ముద్దుగా నున్నావయ్యా
బంగారు బాలుడా అయ్యప్పా
బంగారు బాలుడా అయ్యప్పా
English Lyrics / Transliteration
Bangaru Baluda Ayyappa
Enta Mudduga Nunnavayya
Bangaru Baluda Ayyappa
Bangaru Baluda Ayyappa
Ayyappa nee leelale verayya
Aananthine needi verayya
Enta Mudduga Nunnavayya
Bangaru Baluda Ayyappa
Bangaru Baluda Ayyappa
Sabari Kondaku Rajuvayya
Nee Darshanana Varamyya
Tharakam Neeve Ayyappa
Tharakam Neeve Ayyappa
Bhaktajanula moralakinchi
Vachchede Maa Ayyappa
Vachchede Maa Ayyappa
Bangaru Baluda Ayyappa
Bangaru Baluda Ayyappa
Enta Mudduga Nunnavayya
Bangaru Baluda Ayyappa
Bangaru Baluda Ayyappa