Telugu Lyrics
భక్తికి మెచ్చే దేవుడవైయ్యా స్వామి
బంగారు దేవుడవైయ్యా స్వామి
భక్తికి మెచ్చే దేవుడవైయ్యా స్వామి
చరణం 1:
ఇంటికి దీపానివైయ్యా స్వామి
కంటికి వెలుగు దేవుడవైయ్యా స్వామి
ఇంటికి దీపానివైయ్యా స్వామి
కంటికి వెలుగు దేవుడవైయ్యా స్వామి
అన్నదమ్ముల కన్నావైయ్యా స్వామి
అన్నదమ్ముల కన్నావైయ్యా స్వామి
అండగా నిలిచే దేవుడవైయ్యా స్వామి
అండగా నిలిచే దేవుడవైయ్యా స్వామి
బంగారు దేవుడవైయ్యా స్వామి
భక్తికి మెచ్చే దేవుడవైయ్యా స్వామి
చరణం 2:
అమ్మా నాన్నల కన్నావైయ్యా స్వామి
అమ్మ నాన్నల కన్నావైయ్యా స్వామి
అండగా నిలిచే దేవుడవైయ్యా స్వామి
అండగా నిలిచే దేవుడవైయ్యా స్వామి
అన్నదమ్ముల కన్నావైయ్యా స్వామి
అన్నదమ్ముల కన్నావైయ్యా స్వామి
అండగా నిలిచే దేవుడవైయ్యా స్వామి
అండగా నిలిచే దేవుడవైయ్యా స్వామి
బంగారు దేవుడవైయ్యా స్వామి
భక్తికి మెచ్చే దేవుడవైయ్యా స్వామి
బంగారు దేవుడవైయ్యా స్వామి
భక్తికి మెచ్చే దేవుడవైయ్యా స్వామి
English Lyrics / Transliteration
Bhakthiki mecce devudavaiyya swami
Bangaru devudavaiyya swami
Bhakthiki mecce devudavaiyya swami
Charanam 1:
Intiki deepaanivaiyya swami
Kantiki velugu devudavaiyya swami
Intiki deepaanivaiyya swami
Kantiki velugu devudavaiyya swami
Annadammula kannaivaiyya swami
Annadammula kannaivaiyya swami
Andaga niliche devudavaiyya swami
Andaga niliche devudavaiyya swami
Bangaru devudavaiyya swami
Bhakthiki mecce devudavaiyya swami
Charanam 2:
Amma naannala kannaivaiyya swami
Amma naannala kannaivaiyya swami
Andaga niliche devudavaiyya swami
Andaga niliche devudavaiyya swami
Annadammula kannaivaiyya swami
Annadammula kannaivaiyya swami
Andaga niliche devudavaiyya swami
Andaga niliche devudavaiyya swami
Bangaru devudavaiyya swami
Bhakthiki mecce devudavaiyya swami
Bangaru devudavaiyya swami
Bhakthiki mecce devudavaiyya swami