Telugu Lyrics
మరువగలనా.. ఓ శ్రీరామ
బంగారు మా తండ్రి.. నీ ప్రేమ
మరువగలనా.. ఓ శ్రీరామ
మాతోనే నీవున్నావని..
భుజస్కంధం.. వీడలేక..
మాతండ్రి.. మా గుండెకోత..
తొలగించవా.. ఓ శ్రీరామ
మాతండ్రి.. మా గుండెకోత..
తొలగించవా.. ఓ శ్రీరామ
బంగారు మా తండ్రి.. నీ ప్రేమ
మరువగలనా.. ఓ శ్రీరామ
అందరినీ.. నీ కరుణతో..
అక్కున చేర్చుకొనే..
ఆదిశేష.. శయనమా..
అండగా నిలవమా..
ఆదిశేష.. శయనమా..
అండగా నిలవమా..
బంగారు మా తండ్రి.. నీ ప్రేమ
మరువగలనా.. ఓ శ్రీరామ
అనురాగ.. భాండాగారమా..
అనాధల.. రక్షకుడా..
అలమటించే.. ప్రాణకోటి..
ఆశయై నిలవమా..
అలమటించే.. ప్రాణకోటి..
ఆశయై నిలవమా..
బంగారు మా తండ్రి.. నీ ప్రేమ
మరువగలనా.. ఓ శ్రీరామ
మాతోనే నీవున్నావని..
భుజస్కంధం.. వీడలేక..
మాతండ్రి.. మా గుండెకోత..
తొలగించవా.. ఓ శ్రీరామ
మాతండ్రి.. మా గుండెకోత..
తొలగించవా.. ఓ శ్రీరామ
బంగారు మా తండ్రి.. నీ ప్రేమ
మరువగలనా.. ఓ శ్రీరామ
English Lyrics / Transliteration
Maruvalegana.. O Srirama
Bangaru maa tandri.. nee prema
Maruvalegana.. O Srirama
Maatone neevunnadani..
Bhujaskandham.. Veedaleka..
Maatandri.. Maa gundekotha..
Tolaginchava.. O Srirama
Maatandri.. Maa gundekotha..
Tolaginchava.. O Srirama
Bangaru maa tandri.. nee prema
Maruvalegana.. O Srirama
Andarini.. Nee karunatho..
Akkuna cherchukone..
Adisesha.. Sayanam..
Andaga nilavama..
Adisesha.. Sayanam..
Andaga nilavama..
Bangaru maa tandri.. nee prema
Maruvalegana.. O Srirama
Anuraga.. Bhandaram..
Anadhala.. Rakshakuda..
Alamatimche.. Pranakoti..
Aashayai nilavama..
Alamatimche.. Pranakoti..
Aashayai nilavama..
Bangaru maa tandri.. nee prema
Maruvalegana.. O Srirama
Maatone neevunnadani..
Bhujaskandham.. Veedaleka..
Maatandri.. Maa gundekotha..
Tolaginchava.. O Srirama
Maatandri.. Maa gundekotha..
Tolaginchava.. O Srirama
Bangaru maa tandri.. nee prema
Maruvalegana.. O Srirama