Telugu Lyrics
బంగారు ఓదైన
రాయని వోరైన
రాయని వోరైన
బంగారు ఓదైన
బంగారు ఓదైన
గంగిరెద్దుల మేళాలు
గాజుల సవ్వళ్ళు
గంగిరెద్దుల మేళాలు
గాజుల సవ్వళ్ళు
మంగళ వాయిద్యాలతో
మదిలో వెలిగెను
మంగళ వాయిద్యాలతో
మదిలో వెలిగెను
బంగారు ఓదైన
బంగారు ఓదైన
రాయని వోరైన
రాయని వోరైన
బంగారు ఓదైన
బంగారు ఓదైన
కొండలాయే కోవెలలాయే
బండరాయే శిలలాయే
కొండలాయే కోవెలలాయే
బండరాయే శిలలాయే
అందనయ్యే ఆదిశేషుడాయే
అందనయ్యే ఆదిశేషుడాయే
అనంతమే నీ నామాయే
అనంతమే నీ నామాయే
బంగారు ఓదైన
బంగారు ఓదైన
రాయని వోరైన
రాయని వోరైన
బంగారు ఓదైన
బంగారు ఓదైన
English Lyrics / Transliteration
Bangaru Odaina
Raayani Voraina
Raayani Voraina
Bangaru Odaina
Bangaru Odaina
Gangireddula melalu
Gaajula savvalla
Gangireddula melalu
Gaajula savvalla
Mangala vaidyalatho
Madhilo veligenu
Mangala vaidyalatho
Madhilo veligenu
Bangaru Odaina
Bangaru Odaina
Raayani Voraina
Raayani Voraina
Bangaru Odaina
Bangaru Odaina
Kondalaye kovelaaye
Bandaraye silalaye
Kondalaye kovelaaye
Bandaraye silalaye
Andanayye Aadisheshudaye
Andanayye Aadisheshudaye
Ananthame nee naamaye
Ananthame nee naamaye
Bangaru Odaina
Bangaru Odaina
Raayani Voraina
Raayani Voraina
Bangaru Odaina
Bangaru Odaina